ఒక అమ్మాయికి వివాహేతర సంబంధముంది. ప్రియుడితో కలిసి భర్తను చంపి, వాళ్లు పనిచేస్తున్న చోటే పాతిపెట్టింది. అక్కడ నుంచి డ్రామా మొదలైంది. బావకి ఫోన్ చేసి అక్కడికి వచ్చాడా అని ఆరా తీసింది. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లింది. ఏదీ మా కొడుకు అని అడిగితే ఎక్కడకు వెళ్లాడో తెలియదని చెప్పింది. తానుకూడా భర్త స్నేహితులకు ఫోన్ చేసింది. ఈ యవ్వారం చూసి అనుమానం వచ్చిన అత్త కుంబుం సభ్యులు నిలదీస్తే, దారుణం బైటకు వచ్చింది. ఇదికామారెడ్డి […]
శంషాబాద్ సమీపంలోని ఈసీ నదిలో తేలిన మృతదేహం కేసు మిస్టరీ వీడింది. ఉత్తరప్రదేశ్ – బనారస్ కు చెందిన ప్రమోద్ కుమార్ (40) నగరానికి వలస వచ్చాడు. 15 ఏళ్ల క్రితం మెహరాజ్ బేగంను వివాహం చేసుకుని, తన పేరును ఇక్బాల్ గా మార్చుకున్నాడు. భార్యతో కలిసి గోల్కొండ రిసాలా బజార్ ప్రాంతంలో నివసిస్తున్నాడు. ఇక్బాల్ భూత వైద్యుడిగా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా పనిచేసేవాడు. అదే ప్రాంతానికి చెందిన లతీఫ్ (మన్ను) వద్ద గతంలో రూ.2 […]
పెళ్లై ఇద్దరు పిల్లలున్న అనురాధ.. వివాహేతర సంబంధానికి అలవాటుపడింది. ఐదేళ్లుగా భర్త, పిల్లలను వదిలేసి ప్రియుడితో సహజీవనం చేస్తోంది. అయిందేదో అయిపోయింది. పిల్లలకోసమైనా ఇంటికి వచ్చేయ్ అని భర్త అనురాధను బ్రతిమిలాడాడు. అయినా ప్రియుడు ఇమ్మానియేల్ ను వదిలి రానని చెప్పడంతో.. కోపంతో రగిలిపోయాడు. నా పిల్లలకు తల్లిని లేకుండా చేసిన నిన్ను వదలను అంటూ భర్త రవి హెచ్చరించాడు. ఆఖరికి అన్నంత పనీ చేశాడు. అవకాశం కోసం ఎదురుచూసిన రవి.. పదకం ప్రకారం.. ఇమ్మానియేల్ ను […]
పెళ్లైన వ్యక్తి.. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడి గుట్టు రట్టు చేయాలని భావించిన భార్య.. వారిద్దరినీ నగ్నంగానే బయటికి ఈడ్చుకొచ్చి.. ఊరంతా ఊరేగించి.. ఘోరంగా అవమానించింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని కొండాగావ్ లో జరిగింది. కొండాగావ్ కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉంటోన్న 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూన్ 11న భార్య […]
వివాహేతర సంబంధాలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో వివాహేతర సంబంధాలే.. వారి పాలిట శాపాలై మృత్యు ఒడికి చేరుస్తున్నాయి. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ శారీరక సుఖం కోసం పక్కదారిపడుతున్నారు. ఫలితంగా.. తమ సంసార జీవితాన్ని సమస్యలపాలు చేసుకుంటున్నారు. అక్రమ సంబంధాల కారణంగా ఉన్న పరువు, మర్యాదలను చేజేతులా పోగొట్టుకుంటున్నారు. తాజాగా మాజీ కేంద్రమంత్రి ఒకరు.. ఓ యువతితో తన భార్యకు అడ్డంగా దొరికిపోయారు. తన వయసులో సగం వయసు కూడా లేని యువతితో ఓ హోటల్ […]
వివాహేతర సంబంధం ఇద్దరిని బలితీసుకుంది. ఒకరిని వదిలి ఒకరు ఉండలేమనుకున్నారేమో.. బలవన్మరణానికి పాల్పడ్డారు. తమిళనాడులోని తిరుపూర్ జిల్లా తారాపురం ప్రాంతంలో వివాహేతర ప్రేమజంట విషం తాగి బలవన్మరణానికి పాల్పడింది. తారాపురం ప్రాంతంలో పూవాడిపాలెంకు చెందిన కార్మికుడు మణికంఠన్ కు భార్య, కొడుకు-కూతురు ఉన్నారు. అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ – యమ్మాల్ (40) దంపతులకు కూతురు – కొడుకు ఉన్నారు. మూడు నెలల క్రితం నటరాజన్ గుండెపోటుతో మరణించాడు. నటరాజన్ మరణం తర్వాత.. మణికంఠన్ – యమ్మాల్ […]