iDreamPost
android-app
ios-app

ప్రేయసితో భార్యకు దొరికేశాడు.. నగ్నంగా ఊరంతా ఊరేగించి..

  • Published Jun 15, 2022 | 10:17 AM Updated Updated Jun 15, 2022 | 10:17 AM
  • Published Jun 15, 2022 | 10:17 AMUpdated Jun 15, 2022 | 10:17 AM
ప్రేయసితో భార్యకు దొరికేశాడు.. నగ్నంగా ఊరంతా ఊరేగించి..

పెళ్లైన వ్యక్తి.. మరో యువతితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ప్రియురాలితో ఏకాంతంగా ఉన్న సమయంలో భార్యకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. అతడి గుట్టు రట్టు చేయాలని భావించిన భార్య.. వారిద్దరినీ నగ్నంగానే బయటికి ఈడ్చుకొచ్చి.. ఊరంతా ఊరేగించి.. ఘోరంగా అవమానించింది. ఈ ఘటన చత్తీస్ గఢ్ లోని కొండాగావ్ లో జరిగింది. కొండాగావ్ కు చెందిన 25 ఏళ్ల వ్యక్తి.. స్థానికంగా ఉంటోన్న 19 ఏళ్ల యువతితో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. జూన్ 11న భార్య ఊరెళ్లిందనుకుని ప్రేయసితో ఇంట్లోనే రాసలీలలు సాగించాడు. అదేసమయంలో భార్య ఇంటికొచ్చింది.

ఇద్దరి బాగోతాన్ని చూసి షాకయింది. కాసేపటికి తేరుకుని.. వారిద్దరినీ చుట్టుపక్కలవారి సహాయంతో నగ్నంగానే బయటకు ఈడ్చుకొచ్చింది. గ్రామ పెద్దల సహకారంతో ఆ భర్తను, అతని ప్రేయసిని చేతులు వెనక్కి కట్టేయించి నగ్నంగా ఊరేగించి ఇద్దరి పరువు తీసింది. ఆ సమయంలో గ్రామస్తులు వీడియోలు తీసి వాట్సాప్ లలో షేర్ చేయడంతో అవి విపరీతంగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు పోలీసుల దృష్టికి చేరగా.. ఉరిందాబెద పోలీసులు రంగంలోకి దిగారు. బాధిత భర్త, ప్రేయసిల స్టేట్ మెంట్లను తీసుకుని, కేసు నమోదు చేసుకున్నారు. ఆ వ్యక్తి భార్య సహా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

 

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet