నిన్నంతా హైదరాబాద్ రాడిసన్ బ్లూ పబ్బులో జరిగిన వ్యవహారం గురించి మీడియా హోరెత్తిపోయింది. ఇద్దరు ముగ్గురు సెలబ్రిటీల పేర్లు బయటికి రావడం, కొందరిని స్టేషన్ కు తీసుకెళ్లి వదిలేసిన వీడియోలు వైరల్ కావడం, వాళ్ళ కుటుంబ సభ్యులు వివరణ ఇచ్చే ప్రయత్నం చేయడం రచ్చ మాములుగా జరగలేదు. న్యూస్ ఛానల్స్ రోజు మొత్తం ఈ పనిమీదే ఉన్నాయి. నిజానికి ఎవరూ డ్రగ్స్ తీసుకున్నట్టు ఆధారాలు కానీ, సాక్ష్యాలు కానీ చూపించలేదు. రాహుల్ సిప్లిగుంజ్ తానే తప్పు చేయలేదని […]
టాలీవుడ్ లో సమంత – నాగచైతన్య విడాకుల వ్యవహారం ఎంత హాట్ టాపిక్‌గా మారిందో బాలీవుడ్లో షారూక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో అరెస్టయిన వ్యవహారం కూడా అంతే హాట్ టాపిక్ గా మారింది. కొద్ది రోజుల క్రితం ముంబై నుండి గోవా వెళుతున్న ఒక భారీ క్రూయిజ్ లో డ్రగ్స్ పార్టీ జరగబోతోంది అనే సమాచారం అందుకున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు కస్టమర్ల రూపంలో క్రూయిజ్ లోకి అడుగుపెట్టారు. డ్రగ్స్ వాడుతున్నట్లు […]
మత్తుకు బానిసగా మారడం అంటే సాధారణంగా మద్యమే అని అనుకోవడం సహజం. కానీ అంతకు మించి మత్తుకోసం కొందరు ప్రయత్నిస్తున్నట్టుగా తేలుతోంది. ఇందు కోసం గంజాయితో పాటు, అంతర్జాతీయ స్థాయి డ్రగ్స్‌ను కూడా వినియోగిస్తున్నారని పోలీసువర్గాలు తేల్చేస్తున్నాయి. ఎంతగా కట్టడి చేస్తున్నప్పటికి ఏదో రూపంలో ఇవి దేశంలోకి చొరబడుతున్నాయి. ‘నయా’ సంపాదనా పరులను మత్తులో ముంచెత్తుతున్నాయి. ఈ మత్తుకు లొంగి ఎవడి ఇంట్లో వాడు పడి ఉంటే ఎవ్వరికీ ఇప్పటి వరకు అభ్యంతరాలు ఉండకపోయేవి. విధి నిర్వహణలో […]