తెలంగాణ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగే నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. అదో నిరర్ధకమైన మీటింగ్. నీతి ఆయోగ్ సిఫార్స్ లకే దిక్కులేదని, ప్రగతిభవన్లో మీడియా సమావేశంలో నిప్పులు చెరిగారు. ఈ నిర్ణయం చాలా బాధాకరమే, ప్రజాస్వామ్య దేశంలో కేంద్రం పట్ల నిరసన తెలిపేందుకు ఇది ఉత్తమమైన మార్గంగా భావించి, నేను నా నిరసన ప్రధానమంత్రికి బహిరంగ లేఖ ద్వారా తెలియజేస్తున్నానని చెప్పారు. దేశంలో సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటోందని విమర్శించారు. […]
వచ్చేది ఎన్నికల సీజన్. అందులోనూ ముందస్తు ఊసులు. సీఎం కేసీఆర్ తెలంగాణ అంతటా పర్యటించడానికి సిద్ధమవుతున్నవేళ, ఆయన భద్రత కోసం నూతన కాన్వాయ్ ని ఎర్పాటుచేసేందుకు ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 8 తెలుపు రంగు టయోటా ల్యాండ్ క్రూజర్ల కాన్వాయ్ ని కొనుగోలు చేశారు. వీటిని బుల్లెట్ ప్రూఫ్తో పటిష్టం చేసేందుకు, విజయవాడ సమీపంలోని, వీరపనేని గూడెంలోని, సంస్థ తయారీ కేంద్రానికి తరలించారు. సీఎం కేసీఆర్ కోసం రెండు బస్సులనుకూడా బుల్లెట్ […]
తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్గా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ఇవాళ రాజ్భవన్లో ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, ఉజ్జల్ భూయాన్ చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఆ తర్వాత గవర్నర్ ఇచ్చిన తేనేటి విందులో కేసీఆర్ తమిళిసైతో ముచ్చటించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా కేసీఆర్ మాట్లాడారు. ఈ సమయంలో గవర్నర్, సీఎం, కేంద్ర మంత్రి నవ్వుతూ మాట్లాడుకున్నారు. మొత్తానికి సీఎం కేసీఆర్ 8 నెలల తర్వాత […]
తెలంగాణ సర్కార్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన టీ హబ్ ప్రారంభానికి ముస్తాబైంది. విద్యుత్ కాంతులతో భవనం జిగేల్ మంటోంది. ఆ ఫోటోను మంత్రి కేటీఆర్ తన ట్విట్టర్లో షేర్ చేశారు. నాలుగు వేలకు పైగా అంకురాలకు వసతి కల్పించేలా నిర్మితమైన ప్రపంచచంలో అతిపెద్ద ఆవిష్కరణల ప్రాంగణంగా టీహబ్ నిలిచింది. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సీఎం కేసీఆర్ చేతులమీదుగా టీ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరగనుంది. హైదరాబాద్ రాయదుర్గంలోని నాలెడ్జ్ సిటీలో రూ.400 కోట్ల వ్యయంతో, మూడు […]
రాజకీయాల్లో కొన్ని కలయికలు చాలా వింతగా, ఆశ్చర్యంగా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర సాధన సమయంలో ఆ ఇధ్దరు నాయకులు వేర్వేరు పంథాల్లో నడిచినా, తాజాగా వారి నడుమ జరిగిన భేటీ ఇప్పుడు ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆ ఇద్దరే కేసీఆర్, ఉండవల్లి అరుణ్ కుమార్. తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ తాజాగా జాతీయ స్థాయిలో రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆలోచిస్తోంది. అందుకు తగ్గట్లుగా భారత రాష్ట్రీయ సమితి పేరుతో జాతీయ పార్టీ ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంలో […]
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ కు వచ్చారు. ఇటీవలే దేశ వ్యాప్త పర్యటన కోసం ఆయన ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిదే. కొన్ని రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల నేతలతో ఆయన సమావేశం కావాల్సి ఉంది. సమాజ్ వాదీ పార్ట చీఫ్ అఖిలేష్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయిన.. హఠాత్తుగా హైదరాబాద్ కు రావడం పొలిటికల్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఆయన హఠాత్తుగా ఎందుకు హైదరాబాద్ కు వచ్చారనేది తెలియరావడం లేదు. ఈ […]
కిన్నెర మొగులయ్య ఒక్కసారిగా భావోద్వేగానికి గురైయ్యాడు. 12 మెట్ల కిన్నెరను వాయించే ఏకైక అరుదైన ఈ కళాకారుడు, భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ఫేమ్ తో పాపులర్ అయ్యాడు. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్రం పద్మశ్రీతో మొగులయ్యను సత్కరించింది. ఇప్పుడు ఆ పురస్కారాన్ని తిరిగిచ్చేస్తానంటున్నాడు. ఆయన వేదనకూ కారణముంది. ‘నన్ను ఎవరూ, ఏ ప్రభుత్వమూ ఆదుకోలేదు కానీ, తెలంగాణ ప్రభుత్వం ఆదుకుంది. పద్మశ్రీ అవార్డు వచ్చింది. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నాను. హైదరాబాద్లో, […]
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ గత కొద్దికాలంగా పొలిటికల్ రీ ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా చిత్రంగా సొంత రాష్ట్రమైన ఏపీని వదిలిపెట్టి తెలంగాణ రాజకీయాలపై స్పెషల్ ఫోకస్ పెట్టడం చర్చకు తెరలేపుతోంది. ఇదే సమయంలో తాజాగా ఆయనపై సిరిసిల్లా జిల్లా పర్యటన సమయంలో దాడి జరగడం కలకలంగా మారింది. అయితే దీనిపై స్పందించిన కేఏ పాల్ టీఆర్ఎస్ పార్టీ యువనేత మంత్రి కేటీఆర్ మనుషులు తనపై దాడి చేశారని కేఏ […]
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను బట్టి తెలంగాణ సీఎం కేసీఆర్.. జాతీయ రాజకీయాల గురించి ఆలోచించడంపై పునరాలోచన చేస్తారనే విశ్లేషణలు సాగాయి. బీజేపీకి ప్రతికూల ఫలితాలు వస్తే కేసీఆర్ స్పీడు పెంచుతాడని, అనుకూల ఫలితాలు వస్తే దూకుడు తగ్గిస్తాడనే అభిప్రాయాలు సర్వత్రా వ్యక్తమయ్యాయి. అయితే అందుకు భిన్నంగా కేసీఆర్ వ్యవహారశైలి ఉండడం విశేషం. జాతీయ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ కూటమి ఏర్పాటు, అందులో తాను కీలక ప్రాత పోషించబోతున్నట్లు కేసీఆర్ తాజాగా కుండబద్దలు కొట్టారు. బీజేపీ చేస్తున్న రాజకీయంపై […]
తాజాగా జరిగిన వనపర్తి బహిరంగసభలో ప్రకటించిన విధంగానే తెలంగాణ నిరుద్యోగ యువతకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. ఉద్యోగాలపై అసెంబ్లీలో బుధవారం కీలక ప్రకటన చేస్తానని వనపర్తి సభలో చెప్పిన విధంగానే అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే సీఎం కేసీఆర్… ఉద్యోగాలపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణలో ప్రస్తుతం మొత్తం 91,142 ఖాళీలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆ పోస్టులన్నింటికీ ఇవాళ్టి నుంచే నోటిఫికేషన్లు విడుదల చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అయితే అందులో ఇప్పటికే పనిచేస్తున్న 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులను […]