ఆర్ఆర్ఆర్ కోసం మూడున్నరేళ్లకు పైగా త్యాగం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇకపై చేయబోయే సినిమాల వేగం పెంచబోతున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందనున్న చిత్రం షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుండగా ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు కూడా స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో రాసుకున్న యాక్షన్ డ్రామా స్క్రిప్ట్ పనులను దాదాపు పూర్తి చేశాడట. రెండింటి మధ్య ఎక్కువ గ్యాప్ లేకుండా ఉండేలా తారక్ వీటిని ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం. ఒకేసారి చిత్రీకరణ జరుపుతారా లేక ఒకటయ్యాక మరొకటా […]
https://youtu.be/
సూపర్‌స్టార్ రజనీకాంత్, గ్రేట్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన 'రోబో' ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మళ్ళీ ఇదే కాంబినేషన్లో రోబో చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న '2.0' చిత్రంపై భారీ ఎక్స్పెక్టేషన్స్ వున్నాయి. ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగానే ఇండియన్ సినిమాలోనే 450 కోట్ల రూపాయల భారీ బడ్జెట్‌తో, హై టెక్నికల్ వాల్యూస్‌తో హాలీవుడ్ స్థాయిలో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌కుమార్ విలన్‌గా ఓ విభిన్నమైన పాత్ర […]