ఇప్పటికే సినిమా టికెట్ రేట్లు పెరిగి వినోదం తమకు దూరమైందని సామాన్య ప్రజలు బాధపడుతుంటే ఆన్లైన్ సినిమా టికెట్ల బుకింగ్ సంస్థ బుక్ మై షో అడ్డగోలు దోపిడీ చేస్తుంది. థియేటర్ కి వెళ్లి టికెట్ తీసుకోవడం కంటే ఆన్లైన్ లో తీసుకొని టైంకి వెళ్లొచ్చు అన్న జనాల మైండ్ సెట్ ని ఆసరాగా తీసుకొని బుక్ మై షో తెగ సంపాదించేస్తుంది. బుక్ మై షో చేస్తున్న ఈ దోపిడీకి థియేటర్ల యాజమాన్యాలు కూడా సపోర్ట్ […]
ఇటీవలే ఏపీ పదవ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. నేడు (జూన్ 22) మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు. www.bie.ap.gov.in, examresults.ap.nic.in వెబ్సైట్లలో ఈ ఫలితాలు చూడొచ్చు. మే 6 నుంచి 25 వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు […]
టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు వెలువడినప్పుడు చాలా ప్రైవేట్ కాలేజీలు, ప్రైవేట్ స్కూల్స్ తమ విద్యార్థులకే ర్యాంకులు వచ్చాయని, తమ విద్యార్థులకే ఎక్కువ మార్కులు వచ్చాయని అధిక ప్రకటనలు చేస్తూ ఉంటారు. టీవీల్లో, పేపర్స్ లో, బ్యానర్స్ పై ఇలా రకరకాలుగా ప్రమోషన్ చేస్తారు. గతంలోనే ఇలాంటి యాడ్స్ పై వ్యతిరేకత వ్యక్తమైంది. తాజాగా ఇలా ప్రకటనలు జారీ చేస్తే జైలు శిక్ష తప్పదని ఏపీ ప్రభుత్వం జీవో జారీ చేస్తూ హెచ్చరించింది. టెన్త్ పబ్లిక్ పరీక్షల […]
గత కొన్ని రోజులుగా దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సమావేశాల్లో ఆంద్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు మరిన్ని నిర్మాణాత్మక పునాదులు పడ్డాయి. అభివృద్ధిని, పర్యావరణ హితాన్ని దృష్టిలో పెట్టుకొని పారిశ్రామికంగా రాష్ట్రాన్ని శక్తివంతంగా తయారుచేసేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో దావోస్ వేదికగా చక్కటి ఫలితాలు సాధించారు. సీఎం జగన్మోహన్రెడ్డి ఏపీకి పెట్టుబడులు తీసుకొచ్చేందుకు ఈ దావోస్ వేదికని చక్కగా వినియోగించుకున్నారు. పలు కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని రాష్ట్రంలోకి దావోస్ నుంచి లక్షల కోట్ల పెట్టుబడులు […]
ఏపీలో రాజకీయాల్లో వివాదరహితుడిగా పేరొందిన మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణాన్ని తెలుగు ప్రజలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. మేకపాటి లేకపోవడం అధికార వైసీపీకి పెద్ద లోటు అని చెప్పొచ్చు. ఇప్పుడు ఆయన లేని లోటుని భర్తీ చేయాల్సి వచ్చింది. ఏపీ క్యాబినెట్లో మేకపాటి ఉన్నత విద్యావంతుడు. విదేశాలకు వెళ్ళి అనర్గళంగా ఇంగ్లీష్ మాట్లాడి, పెట్టుబడులు ఆకర్షించే సత్తా గలిగిన నేతగా గుర్తింపు పొందారు. పరిశ్రమలు, ఐటీ, వాణిజ్యం, నైపుణ్యాభివృద్ధి, చేనేత జౌళి శాఖలు బాధ్యతలు నిర్వహించారు. అత్యధిక శాఖలు […]
మంచివాడైన అసమర్థుడు కన్నా.. చెడ్డవాడైన సమర్థుడు రాజ్యానికి రాజుగా ఉండడం మంచిదంటారు. అదే రాజు.. సమర్థుడు, మంచి వాడు కూడా అయితే ఆ రాజ్యంలోని ప్రజలకు నిత్యసంతోషమే. ఇప్పుడు అంధప్రదేశ్లోని ప్రజలు కూడా అదే సంతోషంలో ఉన్నారు. తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనను చూసి.. తమకు సమర్ధుడే కాదు మంచి రాజు కూడా లభించాడని కొనియాడుతున్నారు. ప్రజలు సీఎం వైఎస్ జగన్ను ఇలా కొనియాడడానికి ఓ ప్రధాన కారణం ఉంది. కరోనా వైరస్ కారణంగా దేశం […]