iDreamPost
android-app
ios-app

నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ సైట్స్ లో చూసుకోండి..

  • Published Jun 22, 2022 | 8:30 AM Updated Updated Jun 22, 2022 | 8:30 AM
నేడే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఈ సైట్స్ లో చూసుకోండి..

ఇటీవలే ఏపీ పదవ తరగతి ఫలితాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలు నేడు విడుదల కానున్నాయి. నేడు (జూన్ 22) మధ్యాహ్నం 12:30 గంటలకు విజయవాడలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల చేయనున్నారు.

www.bie.ap.gov.in, examresults.ap.nic.in వెబ్‌సైట్‌లలో ఈ ఫలితాలు చూడొచ్చు. మే 6 నుంచి 25 వరకు ఇంటర్‌ పరీక్షలు జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇవాళ ఏపీ ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదల అవుతుండటంతో విద్యార్థులంతా తమ రిజల్ట్స్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

jojobet girişmarsbahiscasibomJojobet GirişcasibomJojobet GirişJojobetcasibom girişholiganbetvaycasinomarsbahis girişJojobettaraftarium24madridbet güncel girişHoliganbet Girişmadridbet güncel girişmadridbet