సంక్రాంతి పండక్కు వచ్చి ఏకంగా నాన్ బాహుబలి రికార్డులు సొంతం చేసుకున్న అల వైకుంఠపురములో త్వరలో హిందీలోకి వెళ్లబోతోంది. మొదట రీమేక్ రైట్స్ అమ్మాలనుకున్నా తర్వాత ఇక్కడ నిర్మించిన బ్యానర్ల పైనే పార్ట్ నర్ షిప్ మీద బాలీవుడ్ నిర్మాతలతో కలిసి ఈ ప్రాజెక్ట్ తెరకెక్కిస్తారట. అయితే డైరెక్షన్ త్రివిక్రమ్ చేయడు. కేవలం కథ స్క్రీన్ ప్లే వరకే ఆయన ప్రమేయం ఉంటుంది. ఫామ్ లో ఉన్న ఇంకో దర్శకుడిని రీమేక్ కోసం సెట్ చేస్తారు. అయితే […]
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా ఓవర్సీస్ లో రచ్చ చేస్తోంది. ఇప్పటికే ట్రిపుల్ మిలియన్ మార్క్ ని సునాయాసంగా దాటేసిన బంటు ఇప్పుడు టాప్ 3 పొజిషన్ తీసుకునేందుకు పరుగులు పెడుతున్నాడు. బాహుబలి రెండు భాగాలు ఫస్ట్ టూ ప్లేసెస్ లో ఉండగా ఆ తర్వాత స్థానంలో రంగస్థలం, భరత్ అనే నేనులు ఉన్నాయి. ప్రస్తుతం అల వైకుంఠపురములో 3.2 మిలియన్ దగ్గర ఉంది. ఇంకో 0.3 మిలియన్లు రాబడితే ఈజీగా చిట్టిబాబు, […]
మొన్న సంక్రాంతి పండగ సందర్భంగా 12న విడుదలైన అల వైకుంఠపురములో ఇప్పటికీ స్ట్రాంగ్ రన్ కొనసాగిస్తోంది. సరిలేరు నీకెవ్వరుతో పోలిస్తే చాలా మెరుగ్గా ఇప్పటికీ వసూళ్లను రాబడుతోంది. మూడో వారంలో అడుగుపెట్టబోతున్న బన్నీ మూవీకి ఇంకాస్త ఎక్కువ డ్రీం రన్ దక్కేలా ఉంది. నిన్న విడుదలైన డిస్కోరాజాకు పబ్లిక్ టాక్, రివ్యూలు ఏమంత పాజిటివ్ గా లేవు. ఓపెనింగ్స్ బాగానే వచ్చినప్పటికీ ఇప్పుడీ ఫీడ్ బ్యాక్ రేపటి నుంచి ప్రభావం చూపించే అవకాశం ఉంది. సైంటిఫిక్ థ్రిల్లర్ […]
స్టార్ హీరోల సినిమాలకు వసూళ్లు తగ్గినప్పుడు అభిమానులను మళ్ళీ ఆకర్షించడం కోసం, ప్రేక్షకులకు మరోసారి ఆప్షన్ ఇచ్చేందుకు ఎడిటింగ్ టేబుల్ లో తీసేసిన సీన్లు, పాటలు కలపడం కొత్తగా వచ్చిన ట్రెండ్ కాదు. నిన్న సరిలేరు నీకెవ్వరు టీమ్ త్వరలో కొన్ని సన్నివేశాలను జోడించబోతున్నామని అవి చాలా హిలేరియస్ గా ఉంటాయని చెప్పారు. నిజానికి అవి అంత కామెడీ ఉన్న ఎపిసోడ్లే అయితే ముందే అలా కోతకు గురయ్యేవి కాదుగా. ఇప్పుడు ఇవి యాడ్ చేసినంత మాత్రాన […]
సంక్రాంతి హడావిడి ముగిసిపోయింది. మూవీ లవర్స్ కొత్త సినిమాలతో పండగ చేసుకున్నారు. అల వైకుంఠపురములో, సరిలేరు నీకేవ్వరు వాళ్ళ ఆకలిని తీర్చగా మరీ డై హార్డ్ ఫ్యాన్స్ అయిన వాళ్ళు రజని, కళ్యాణ్ రామ్ సినిమాలతో కూడా పండగ చేసుకున్నారు . ఇప్పుడీ అధ్యాయం ముగిసింది. బన్నీ, మహేష్ ల చిత్రాలు ఫైనల్ రన్ కు ఇంకా రానప్పటికీ ఎంతో కొంత డ్రాప్ ఉన్న మాట వాస్తవం. ఇదలా ఉంచితే ఈ శుక్రవారం రవితేజ డిస్కో రాజా […]
ఇటీవలే సంక్రాంతి పండక్కి స్టార్ల మధ్య పోటీపడి నలిగిపోయిన ఎంత మంచివాడవురా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని అందుకోలేకపోయింది. సెలవుల పుణ్యమాని కొంత, అల వైకుంఠపురములో, సరిలేరు నీకెవ్వరుల రద్దీ ప్రభావం కొంత మొత్తంగా కళ్యాణ్ రామ్ సినిమా ఎంతో కొంత రాబట్టుకున్న మాట నిజం. అయితే ఇలాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీస్ ని ఇంత పోటీలో విడుదల చేయకూడదని, మాములు టైంలో అయితే ఇంకా బాగా ఆడేదని అంటున్న వారు లేకపోలేదు. నిజానికి కుటుంబ చిత్రాల ప్రేక్షకులంటూ […]
హీరో హీరోయిన్లు లేదా క్యారెక్టర్ ఆర్టిస్టులు కొందరికి కెరీర్లో కొంత గ్యాప్ వస్తుంటుంది. అది కోరుకున్నది కావొచ్చు లేదా పరాజయాలు పలకరించడం వల్ల కావొచ్చు. కారణం ఏదైతేనేం ఇది అందరికి వర్క్ అవుట్ అయ్యే ఛాన్స్ ఉండదు. ఇటీవలి కాలంలో ఇలా సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వారిని చూస్తే ఇది ఎలాంటి ఫలితం ఇస్తోందో అర్థం చేసుకోవచ్చు. మొదటగా 13 ఏళ్ళ గ్యాప్ తర్వాత వచ్చిన విజయశాంతి గురించి చెప్పుకోవాలి. సరిలేరు నీకెవ్వరుతో రీ ఎంట్రీ ఇచ్చిన […]
బాక్స్ ఆఫీస్ వద్ద అల వైకుంఠపురములో జోరు తగ్గడం లేదు. నిన్నటితో పండగ సెలవులు పూర్తయిపోయి ఎక్కడివాళ్ళు అక్కడికి వెళ్ళిపోయి బిజీగా మారిపోయినా బంటుగాడు మాత్రం ఇప్పట్లో తగ్గేది లేదంటున్నాడు. ఇంకా రెండు వారాలు పూర్తి కాకుండానే ఈ సినిమా సగర్వంగా మూడు మిలియన్ల మార్కు దాటేసింది. ఇంకో వారం పది రోజులు స్టడీ రన్ కొనసాగే అవకాశం ఉండటంతో ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు ఖాయమయ్యాయి. Read Also: సామజవరగమానా – తప్పుని ఒప్పనుట తగునా ఇప్పటికే […]
ఒకప్పుడు అతనిని చూసి జనం పగలబడి నవ్వారు. తర్వాత అతని సిక్స్ ప్యాక్ చూసి ఆశ్చర్యపోయారు. ఇప్పుడు అతని పరిస్థితి చూసి జాలిపడుతున్నారు. ఇంకెవరు…మన సునీల్ గురించే ఇదంతా. బెస్ట్ కమెడియన్ గా జనం హృదయాలతో పాటూ అవార్డులు కూడా కొల్లగొట్టాడు. ఇతని కొంప ముంచి తప్పుదోవ పట్టించిందల్లా ఇతనిలోని డ్యాన్స్. హీరో అయితేనే ఆ ట్యాలెంట్ ప్రదర్శన చేసే అవకాశం. దాంతో ఎప్పటికైనా హీరో అయిపోవాలనే సరదా ఎక్కువైంది అతనికి. దీనికి తోడు రవితేజ మరొక […]
ఒక పాటకో లేదా సినిమాకో యుట్యూబ్ లో కొన్ని కోట్ల వ్యూస్ వచ్చినంత మాత్రాన దాన్ని ప్రాతిపదికన అది అత్యుత్తమం ఆమోదయోగ్యం అని చెప్పడానికి లేదు. ఒకవేళ అందులో ఏదైనా తప్పున్నా దోషమున్నా ఖచ్చితంగా దాన్ని వేలెత్తి చూపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. ఈ విషయంగానే ఇప్పుడు సోషల్ మీడియాలో అల వైకుంఠపురములో సినిమా నుంచి సామజవరగమనా పాట గురించిన చర్చ జరుగుతోంది. ఎందుకంటారా. కారణం ఉంది. Read Also: ఐరన్ లెగ్గు నుంచి గోల్డెన్ డక్కు […]