న్యూజిలాండ్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టీ–20సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన ఉత్సాహంతో భారత జట్టు 50 ఓవర్ల సమరానికి సిద్ధమైంది. వన్డే సిరీస్‌ను గెలవాలన్న పట్టుదలతో అస్త్రశస్త్రాలు సానపడుతోంది. సూపర్ ఫామ్‌లో ఉన్న సీనియర్ క్రికెటర్లు రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, భువనేశ్వర్ లాంటి క్రికెటర్లు మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినప్పటికీ ఆత్మవిశ్వాసంతో బరిలో దిగనుంది. రేపు (బుధవారం) ఉదయం 6.30 గంటలకు ప్రారంభమయ్యే మ్యాచ్‌లో ఇద్దరు కొత్త ఓపెనర్లతో ప్రయోగం చేయనుంది. టాప్ ఆర్డర్లో మార్పులు ఉంటాయని, మిడిల్ […]
న్యూజిలాండ్‌తో మూడు వన్డేల సిరీస్ బుధవారం నుండి ప్రారంభం కాబోతున్న సమయంలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కివీస్ పర్యటన నుంచి కాలి పిక్క గాయంతో జట్టు నుండి వైదొలిగాడు. ఆదివారం కివీస్ తో జరిగిన చివరి టీ20లో 60 పరుగులు చేసిన రోహిత్ బ్యాటింగ్ చేస్తూ కాలి కండరాలు పట్టేయడంతో నొప్పి భరించలేక రిటైర్డ్ హర్ట్‌గా వెనుతిరిగాడు. అనంతరం అతడు న్యూజిలాండ్ బ్యాటింగ్ సమయంలో మైదానంలోకి అడుగుపెట్టలేదు. ఈ మ్యాచ్‌కు […]
ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా స్థానంలో భారత జట్టులో సంపాదించిన శివమ్ దూబే అటు బ్యాటింగ్ లోనూ ఇటు బౌలింగ్ లోనూ ఆకట్టుకోలేకపోయాడు.భారత్,న్యూజిలాండ్ మధ్య జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో ఒకే ఓవర్లో ఏకంగా 34పరుగులు సమర్పించుకున్నాడు.దీంతో టీ20లలో స్టువర్ట్ బిన్నీ పేరిట ఉన్న చెత్త భారత బౌలర్ రికార్డును చెరిపి,ఆ చెత్త రికార్డును తన పేరున లిఖించుకున్నాడు. దూబే చెత్త బౌలింగ్ రికార్డు: న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో పదో ఓవర్ శివం దూబే బౌలింగ్ చెయ్యగా […]
తొలిసారి న్యూజిలాండ్ గడ్డపై ఐదు టీ-20 మ్యాచుల సిరీస్ ను భారత్ కైవసం చేసుకుంది. చివరి టి20లో భారత్ నిర్దేశించిన 164 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో విఫలమై విజయానికి ఏడు పరుగుల దూరంలో కివీస్ నిలిచింది.ఈ టీ-20 సీరీస్ లోని ఐదు మ్యాచ్‌లను గెలిచిన భారత్ 5-0 తేడాతో న్యూజిలాండ్ ను వైట్ వాష్ చేసింది. 164 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన కివీస్ ఓపెనర్లు మున్రో(2), గుప్తిల్(15) మూడు ఓవర్లలోపే వెనుతిరిగారు. మొదటి స్థానంలో […]
2008 నుంచి ఎనిమిదిసార్లు సూపర్ ఓవర్లో విజయం కోసం ఆడిన న్యూజిలాండ్ ఒక్క మ్యాచ్‌లో మినహా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఇప్పటి వరకు న్యూజిలాండ్ 2010లో ఒక్కసారి మాత్రమే ఆస్ట్రేలియాపై సూపర్ ఓవర్లో విజయం సాధించింది. తొలిసారిగా 2008లో విండీస్‌తో ఆక్లాండ్ ఈడెన్ పార్క్ వేదికపై జరిగిన టీ20లో సూపర్ ఓవర్లో ఓటమి పాలైన కివీస్,2012లో శ్రీలంకతో పల్లెకెలె స్టేడియంలో విండీస్‌తో జరిగిన రెండు టీ20లోను సూపర్ ఓవర్లలోనే ఓటమి పాలైంది.2019లో లార్డ్స్ స్టేడియంలో ఇంగ్లండ్‌తో జరిగిన ప్రపంచ […]