ఏపీలో మళ్లీ కొత్త కంపెనీలకు తలుపులు తెరుచుకుంటున్నాయి. కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించేందుకు సన్నాహాలు జరుగుతున్న తరుణంలో వివిధ ఐటీ కంపెనీలు ఆసక్తి చూపుతున్నాయి. వాతావరణ పరిస్థితులు, ఇతర సదుపాయాలు సానుకూలంగా ఉండడంతో చాలాకాలంగా విశాఖలో ఐటీ పరిశ్రమ ఆసక్తి చూపుతోంది. అయితే గత ప్రభుత్వ హయంలో విశాఖలో పెట్టుబడుల సదస్సు పెట్టి, కంపెనీలు మాత్రం అమరావతిలో పెట్టాలనే కండీషన్ విధించడంతో పలువురు ఊగిసలాటలో పడ్డారనే వాదన ఉంది. అమరావతిలో మౌలిక సదుపాయాలు గానీ, ఇతర పరిస్థితులు గానీ […]