మంచు విష్ణు హీరోగా తెరకెక్కుతున్న “జిన్నా”లో మొదటి పాట యూట్యూబ్ లో రిలీజైంది. ఈ పాట పాడింది ఎవరో కాదు విష్ణు కూతుళ్ళైన అరియానా, వివియానా. “ఇదే స్నేహం” అంటూ సాగిన ఈ పాట రాసింది భాస్కరభట్ల, స్వరపరిచింది అనూప్ రూబెన్స్. తెల్లటి గౌనుల్లో దేవదూతల్లా మెరిసిపోతున్న అరియానా, వివియానా ఈ పాటను చక్కగా పాడారు. అనూప్ రూబెన్స్ ఈ వీడియోలో పియానో వాయిస్తూ కనిపిస్తాడు. “ఫ్యూచర్ సింగర్స్” అంటూ నెటిజన్లు ఈ అక్కాచెల్లెళ్ళను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. […]
మంచు విష్ణు(Vishnu Manchu)తో బాలీవుడ్ నటి సన్నీలియోన్ నటిస్తోంది. ఈ సినిమాలో ‘గాలి నాగేశ్వరరావు’ అనే పాత్రను పోషిస్తున్నారు విష్ణు. సన్నీలియోన్ పాత్ర పేరు రేణుక. ఈ సినిమా షూటింగ్లో సరదాగా విష్ణు, సన్నీలియోన్ కలిసి ఓ రీల్ వీడియో చేశారు. విష్ణు మంచుతో చేసిన రీల్ వీడియో పోస్ట్ చేసిన సన్నీలియోన్ ‘మళ్లీ ఎపిక్ ఫెయిల్ అంటూ కామెంట్ కూడా పోస్ట్ చేసింది. ఈ వీడియోలో విష్ణును భయపెట్టడానికి, ఓ పిల్లర్ వెనుక మాస్కువేసుకొని సన్నీలియోన్ […]
గత కొన్నేళ్లుగా అంతర్గతంగా వ్యవహారంగా ఉండాల్సిన టాలీవుడ్ మా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్నిక సంవత్సరాలు గడిచే కొద్దీ రగడలకు వేదికగా మారడం చూస్తున్నాం. ఈసారి కూడా ప్రకాష్ రాజ్, మంచు విష్ణు, జీవిత రాజశేఖర్, హేమలు నువ్వా నేనా అనే రీతిలో తలపడటం జనం ఆసక్తిగా చూస్తున్నారు. మొన్న ఒక ప్యానెల్ మీటింగ్ పెడితే నిన్న మరో బృందం ప్రెస్ ని పిలిచి వివరణ ఇచ్చింది. ఒకరు ఆరోపణలు చేస్తే మరొకరు కౌంటర్లు ఇస్తున్నారు. దీనివల్ల కలుగుతున్న […]
ఆల్ టైం బెస్ట్ మూవీస్ లో టాప్ ప్లేస్ లో ఉంటుంది భక్త కన్నప్ప. గరళకంఠుడు శివుడి కోసం తన కన్నునే త్యాగం చేసిన ఈ భక్తాగ్రేసరుడి కథను దర్శకులు బాపు నభూతో నభవిష్యత్ అనే రీతిలో తెరకెక్కించారు. ఇప్పటికీ కన్నప్ప మీద ఎవరూ మరో సినిమా తీయకపోవడానికి కారణం బాపు గారి కన్నా గొప్పగా ఆ గాధను చూపలేమన్న భయమే. అయితే ఎట్టకేలకు మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణు హీరోగా అరవై కోట్ల […]
మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఇటీవలే కోకాపేటలో మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. ఇంట్రో సాంగ్ ని షూట్ చేస్తున్నట్టుగా సమాచారం. మణిశర్మ ఇప్పటికే 3 పాటలు ఇచ్చినట్టుగా తెలుస్తోంది. బాలన్స్ 2 ఈ నెలలోనే రికార్డింగ్ చేయబోతున్నారు. ఇదిలా ఉండగా ఇందులో ఓ కీలకమైన పాత్రలో రామ్ చరణ్ నటించబోతున్నాడనే టాక్ చాలా రోజుల నుంచి ఉంది. విశ్వసనీయ సమాచారం మేరకు అది నిజమేనట. ఇందుకుగాను ఓ నెలన్నర […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/