బాహుబలి, RRR లాంటి సినిమాలకు సక్సెస్ ఫుల్ స్టోరీస్ అందించిన స్టార్ రైటర్, రాజ్యసభ సభ్యుడు విజయేంద్ర ప్రసాద్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) పై సినిమాకి సన్నాహాలు చేస్తున్నారు. RSS జాతీయ సమాఖ్య సభ్యుడు రామ్ మాధవ్ రచించిన “ది హిందూత్వ పారడైమ్” పుస్తక పరిచయం విజయవాడలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయేంద్ర ప్రసాద్ ఈ మేరకు వెల్లడించారు. నాలుగేళ్ళ క్రితం ఆరెస్సెస్ పై కథ రాయాలని కొందరు కోరగా నాగ్ […]
బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా హిందీలో రూపొందుతున్న ఛత్రపతి రీమేక్ మొదలై ఇప్పటికే ఎన్నో నెలలు గడిచిపోయాయి. షూటింగ్ సగానికి పైగానే అయిపోయిందన్నారు కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ లేదు. దర్శకుడు వివి వినాయక్ హైదరాబాద్ లోనే ఉన్నా దీనికి సంబంధించిన ఇన్ఫో ఇవ్వడం లేదు. ఇంతకీ ఆగిపోయిందో బ్రేక్ ఇచ్చారో తెలియలేదు. గత ఏడాది అల్లుడు అదుర్స్ డిజాస్టర్ తర్వాత సాయిశ్రీనివాస్ టాలీవుడ్ నుంచి బ్రేక్ తీసుకున్నాడు. మధ్యలో స్టువర్ట్ పురం దొంగ టైగర్ […]
అసలు రాజ్యసభకు నామినేషన్ అందుకోవాలంటే కావాల్సిన అర్హతేంటి. ఆ పదవి వచ్చాక దేశం పట్ల సమాజం పట్ల మనకు ఎలాంటి బాధ్యతలు ఉంటాయి. ఇదే ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా జరుగుతున్న చర్చ. ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్ కు ఆ గౌరవం దక్కడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అంతటి ఉన్నతమైన గౌరవానికి ఆయన అర్హుడని బిజెపి ప్రభుత్వం ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకుందనే కోణంలో పెద్ద పోస్ట్ మార్టమే జరుగుతోంది. ఇళయరాజా గురించి […]
దేశవ్యాప్తంగా సంచలన వసూళ్లతో రికార్డులు సృష్టిస్తున్న ఆర్ఆర్ఆర్ త్వరలోనే 1000 కోట్ల మార్కు అందుకోనుంది. నిన్న నైజాం ఏరియాకు డిస్ట్రిబ్యూటర్ చేసిన ఎస్విసి క్రియేషన్స్ తరఫున దిల్ రాజు గ్రాండ్ పార్టీ ఇచ్చారు. దానికి క్యాస్ట్ అండ్ క్రూతో పాటు చరణ్ తారక్ లతో భవిష్యత్తు సినిమాలు చేయబోతున్న దర్శకులు నిర్మాతలు హాజరయ్యారు. పూర్తి వీడియో ఇంకా బయటికి రాలేదు కానీ చిన్న చిన్న క్లిప్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ వైరల్ గా మారాయి. ఈ […]