కావాలని కాకపోయినా అనుకోకుండా అన్నది ఏదైనా సరే సోషల్ మీడియా పుణ్యమాని వైరల్ టాపిక్ గా మారిపోతోంది. విడుదలకు ముందు వారసుడు నిర్మాత దిల్ రాజు విజయ్ ని తమిళనాడు నెంబర్ వన్ స్టార్ అనడం ఎంత రచ్చ చేసిందో గుర్తుందిగా. అజిత్ ఫ్యాన్స్ ఆయన్ను ట్విట్టర్ లో గట్టిగానే తగులుకున్నారు. ఇటీవలే వంశీ పైడిపల్లి ఒక ఆరవ ఛానల్ ఇంటర్వ్యూలో సినిమా టీవీ సీరియల్ లా ఉందన్న కామెంట్స్ కు ఘాటుగా స్పందించడం మరోసారి టార్గెట్ […]
భారీ అంచనాలు మోసుకొచ్చిన సంక్రాంతి బాక్సాఫీస్ పండగ కొలిక్కి వస్తోంది. సెలవులు పూర్తవుతున్నాయి కాబట్టి జనాలు ఇక రొటీన్ లైఫ్ లోకి వెళ్లిపోతున్నారు. విపరీతమైన పోటీ, పలు ఆసక్తికరమైన పరిణామాల మధ్య జనవరి టాలీవుడ్ విన్నర్ గా వాల్తేరు వీరయ్య సగర్వంగా జెండా ఎగరేసింది. వసూళ్లు ఇప్పటికే నూటా ఇరవై కోట్లకు దగ్గరగా ఉండగా యుఎస్ లో మొదటి వారం పూర్తి కాకుండా 2 మిలియన్ మార్క్ ఘనత స్వంతం చేసుకోనుంది. హంగామాతో వచ్చిన వీరసింహారెడ్డి ఎంత […]
వారసుడు విడుదలకు ముందు హీరో విజయ్ సార్ ఇంటర్వ్యూ లేదా ఈవెంట్ ఏదో ఒకటి ఇస్తారని హామీ ఇచ్చిన దిల్ రాజు ఆఖరికి ఆ మాటను నిలబెట్టుకోలేకపోయారు. సినిమా రిలీజైపోయింది. రొటీన్ ఫ్యామిలీ కంటెంట్ తో తెలుగు జనాన్ని పెద్దగా మెప్పించలేదు కానీ పండగ సీజన్ పుణ్యమాని మొదటి రెండు రోజుల వీకెండ్ ని మంచి కలెక్షన్లతోనే ముగించింది. సంక్రాంతి హడావిడి ముగిశాక ఇంకేం ఆశించినా అత్యాశే. దిల్ రాజు నిర్వహించిన ఓ ప్రెస్ మీట్ తో […]
అన్ని సినిమాల రిలీజ్ డేట్లు వచ్చేశాయి. నిన్నటి దాకా దోబూచులాడిన వారసుడు తెగింపులు జనవరి 11 ఢీ కొట్టాలని డిసైడైపోయాయి. రాత్రికి రాత్రి అనౌన్స్ మెంట్లు ఇచ్చేయడంతో ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు పది రోజుల క్రితమే మొదలుపెట్టిన ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్లు 12కి అమ్మిన టికెట్లు క్యాన్సిల్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా అమ్మకాలు మొదలుపెట్టారు. తెలుగు విషయానికి వస్తే వాల్తేరు వీరయ్య కన్నా వీరసింహారెడ్డి సేల్స్ లో కొంచెం ఆధిక్యంలో ఉంది. దీనికేవో కారణాలు సోషల్ […]
అఖండ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా కావడంతో వీర సింహా రెడ్డిపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం బాలకృష్ణ క్రేజ్ పీక్స్ లో ఉందని, దాంతో ఈ చిత్రానికి భారీ ఓపెనింగ్స్ రావడం ఖాయమని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. దిల్ రాజు దెబ్బకి ఈ మూవీ ఓపెనింగ్స్ కి భారీ కోత […]
ఆది పురుష్, ఏజెంట్ లు రేస్ నుంచి తప్పుకున్నప్పటికీ సంక్రాంతి బాక్సాఫీస్ వేడి మాత్రం తగ్గేలా కనిపించడం లేదు. విజయ్ వారసుడుని నిర్మాత దిల్ రాజు తెలుగు రాష్ట్రాల్లో భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారన్న వార్త చిరు బాలయ్య ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పిస్తోంది. వైజాగ్ లో వాల్తేర్ వీరయ్య వీరసింహారెడ్డిలకు చెరో నాలుగు స్క్రీన్లు ఇచ్చి వారసుడుకి మాత్రం ఏకంగా ఆరు వేయబోతున్నట్టు వచ్చిన వార్త ట్విట్టర్ ని ఊపేస్తోంది. ఏపీ తెలంగాణ అన్ని చోట్లా […]
ఇంకా మూడు నెలల సమయం ఉన్నప్పటికీ 2023 సంక్రాంతి అప్పుడే వేడెక్కుతోంది. ప్రస్తుతానికి ఆ పండక్కు మూడు సినిమాలు రావడం కన్ఫర్మ్ అయ్యింది. మొదటిది చిరంజీవి వాల్తేర్ వీరయ్య. ఇది ఎప్పుడో నెలల క్రితమే ప్రకటన చేసుకుంది. రెండోది విజయ్ వారసుడు. పొంగల్ సీజన్ కు రావాలనే పట్టుదలతో షూటింగ్ వేగంగా చేస్తున్నారు. మూడోది ఇటీవలే ప్రకటించిన ప్రభాస్ ఆది పురుష్. దేనికవే ఆయా హీరోల కెరీర్లో క్రేజీ ప్రాజెక్టులు కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు. […]
2023 జనవరి 12న ఆది పురుష్ విడుదలవుతుందని నిన్న దర్శకుడు ఓం రౌత్ పెట్టిన ట్వీట్ అభిమానులను ఎంత ఆనందంలో ముంచెత్తిందో చూస్తూనే ఉన్నాం. షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకున్నా విజువల్ ఎఫెక్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ కోసం ఎక్కువ సమయం, డబ్బులు ఖర్చు పెడుతున్న టి సిరీస్ దీన్నో ల్యాండ్ మార్క్ మూవీగా ప్రెజెంట్ చేసే పనులను మొదలుపెట్టింది. అక్టోబర్ 2 టీజర్ లాంచ్ కోసం అయోధ్యలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. పెదనాన్న కృష్ణంరాజు మరణం వల్ల ప్రభాస్ […]
తమిళ స్టార్ హీరో విజయ్ తో నిర్మాత దిల్ రాజు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందిస్తున్న వారసుడు తాలూకు బిజినెస్ డీల్స్ క్రేజీగా ఉన్నాయి. ఇంకా థియేట్రికల్ ఫిగర్స్ ఒక కొలిక్కి రాకముందే శాటిలైట్ ప్లస్ ఓటిటిలో వంద కోట్లకు పైగా లాగేయడం హాట్ టాపిక్ గా మారింది. తమిళంలో అరసు టైటిల్ తో తీస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రం తాలూకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకుంది. దీనికి గాను 60 కోట్లకు […]
మల్టీ స్టారర్ ని డీల్ చేస్తున్నప్పుడు చాలా రిస్క్ ఉంటుంది. ఇద్దరిలో ఏ ఒక్క హీరో అభిమానుల మనోభావాలు దెబ్బ తిన్నా వాటిని ఎదురుకోవడం అంత సులభంగా ఉండదు. 1993లో అలాంటిదే జరిగింది. ఈవివి సత్యనారాయణ దర్శకత్వంలో నాగార్జున-కృష్ణ కాంబినేషన్ లో మురళీమోహన్ గారు భారీ బడ్జెట్ తో వారసుడు తీశారు. ఇది మలయాళంలో వచ్చిన పరంపర(తెలుగులో అధిపతిగా డబ్ చేశారు), హిందిలో వచ్చిన ఫూల్ ఔర్ కాంటేలకు రీమేక్ గా రూపొందింది. వారసుడులో హీరొయిన్ నగ్మా, […]