మే 20 సాయంత్రం 5 గంటల నుండి రిజర్వేషన్లు ప్రారంభం దేశీయ విమానాల పునః ప్రారంభించిన దేశాలకు ఎయిర్ ఇండియా ప్రయాణీకులకు బుకింగ్‌ను ప్రారంభించింది. అయితే విమానం ఎక్కే సమయంలో ప్రయాణీకులకు కేంద్ర ప్రభుత్వ ప్రోటోకాల్ ప్రకారం థర్మల్ స్క్రీనింగ్ చేయవలసి ఉంటుంది. కరోనా లక్షణాలు లేని ప్రయాణికులు మాత్రమే విమానంలో ఎక్కడానికి అనుమతించబడతారు. కొనసాగుతున్న లాక్ డౌన్ మధ్య అమెరికా, యుకె, ఆస్ట్రేలియా, ఫ్రాంక్ఫర్ట్, పారిస్ మరియు సింగపూర్ తో సహా మరో ఆరు దేశాలకు […]
కువైట్ నుండి హైదరాబాద్ చేరిన 163 మంది కొవిడ్-19 లాక్డౌన్ కారణంగా కువైట్‌లో చిక్కుకున్న 163 మంది భారతీయులు హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఎయిర్ ఇండియా-988 ఎయిర్‌లైన్స్ విమానం శనివారం రాత్రి 10.07 గంటలకు శంషాబాద్ రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. విమానంలో వలస కూలీలతోపాటు, పర్యటన నిమిత్తం వెళ్లిన వారున్నారు. కరోనా(కొవిడ్-19)కారణంగా ప్రపంచ దేశాలన్నీ ప్రయాణాలను నిలిపివేసిన సంగతి తెలిసిందే. కాగా ప్రపంచ దేశాల లాక్ డౌన్ కారణంగా అనేకమంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. వారిని […]