ప్రచారంతో ప్రజలను నమ్మించే విశ్వసించే నేతలకు, ప్రచారం లేకుండా కేవలం చేసిన పనులే ప్రజల్లో గుర్తింపునిస్తాయని భావించే నేతలకు వైరుధ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ చూస్తోంది. రాష్ట్ర ప్రజలకు గత ప్రభుత్వ హయంలో ఎంతో సందడిగా కనిపించేది. ఎప్పుడు చూసినా హంగామా ఉండేది. అది ప్రకృతి విపత్తులోనయినా, ప్రభుత్వ కార్యక్రమంలో అయినా ఆడంబరం అనివార్యంగా ఉండేది. కానీ గడిచిన 18 నెలలుగా పరిస్థితి దానికి భిన్నంగా ఉంది. అసాధారణ అంశాలను కూడా ప్రచారానికి దూరంగా పూర్తి చేస్తున్నారు. ప్రచారార్భాటాలకు […]