తెలంగాణలో హైదరాబాద్ – రంగారెడ్డి – మహబూబ్నగర్, నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆది నుంచీ ఆధిక్యంలోనే కొనసాగుతోంది. మొదటి ప్రాధాన్య ఓట్లలో ఆ పార్టీ హవా కొనసాగుతూనే ఉంది. హైదరాబాద్లో మొత్తం ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి టీఆర్ఎస్ అభ్యర్థిని వాణీదేవికి 1,05,710 ఓట్ల తో మొదటి స్థానంలో నిలిచారు. బిజెపి అభ్యర్థి రామ చంద్ర రావు 98, 084 ఓట్లు పొందారు. వాణి 7,626 ఓట్ల ఆధిక్యం సాధించారు. ఖమ్మం – […]
ఆంధ్రప్రదేశ్లో ఉభయగోదావరి జిల్లాలు, కృష్ణా–గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల కౌటింగ్ జరుగుతోంది. తెలంగాణలో పట్టభద్రలు కోటాలో ఎన్నికలు జరిగిన రెండు ఎమ్మెల్సీ స్థానాల ఓట్లు ఈ రోజు లెక్కిస్తున్నారు. ఉదయం ప్రారంభమైన లెక్కింపు కొనసాగుతోంది. బ్యాలెట్ పద్ధతిలో ప్రాధాన్యతా ఓటు విధానంలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుతం కౌటింగ్ సిబ్బంది ఓట్లను వేరు చేసి, 25 చొప్పన కట్టలు కడుతున్నారు. మొదటి ప్రాధాన్యతా ఓట్లను ముందుగా లెక్కించనున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల […]