కర్నూలు జిల్లాలో మినుకు మినుకు మంటున్న తెలుగుదేశం ఊపిరి పూర్తి స్థాయిలో ఆగిపోయే ప్రమాదం వస్తోందా? అంటే అవుననే అంటున్నారు ఆ జిల్లా నేతలు. 2019 ఎన్నికల్లో 14 నియోజకవర్గాల్లో ఓడిపోయిన నేతలంతా ఇప్పటికే నిస్తేజంలోకి వెళ్లిపోయారు. ఒకరిద్దరు మాత్రమే అడపాదడపా తెలుగుదేశం కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ బీజేపీలో చేరిపోయారు. ఇటీవలే ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ కేఈ ప్రభాకర్ టీడీపీకి రాజీనామా చేశారు. అదే బాటలోనే బనగానపల్లి మాజీ ఎమ్మెల్యే […]
ఆయనేమో భారతీయ జనతా పార్టీలో ప్రజా సేవ చేస్తుంటే.. ఈయనేమో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నాడు. ఆయన ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు..ఈయన ఈ పార్టీకి అనుకూలంగా మాట్లాడతాడు.. ఇక్కడ ఎవరు ఏ పార్టీలో ఉన్నా.. ప్రజలు మాత్రం తండ్రీ కొడుకుల కన్ఫ్యూజన్ మాటల రాజకీయం గురించి చర్చించుకుంటున్నారు. రాయలసీమ ముఖద్వారం కర్నూలు జిల్లా కేంద్రంలో సీనియర్ నాయకులు టి.జి వెంకటేష్,ఆయన కుమారుడు టి.జి భరత్లు చెరో పార్టీలో కొనసాగుతుండటం గురించే ఈ చర్చంతా.. టి.జి వెంకటేష్ భారతీయ […]