ఒక్కరోజులో 9971 పాజిటివ్ కేసులు-287మరణాలు కరోనా వైరస్ ప్రస్తుతం దేశాన్ని వణికిస్తోంది.. గతంలో ఎన్నడూ లేనివిధంగా వైరస్ ఉధృతి రోజు రోజుకీ తీవ్రంగా పెరుగుతుంది. రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. గత కొన్ని రోజులుగా రోజుకి 9వేలకు పైగా కేసులు, 200 పైగా మరణాలు సంభవించడం నిత్యంగా మారింది. కాగా గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా 9971 కేసులు నిర్దారణ కాగా, 287 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో కరోనా బాధితుల సంఖ్య 2,46,628 కి చేరింది. అంతేకాకుండా మరణాల సంఖ్య […]