తాజగా సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు ఓ సంచలన తీర్పు ఇచ్చింది. తెలంగాణ హైదరాబాద్ లో పని చేస్తున్న నలుగురు పోలీసు ఉన్నతాధికారులకు నాలుగు వారాల జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీం కోర్టు ధిక్కరణ కేసులో ఈ పోలీసు అధికారులకు జైలు శిక్ష విధించింది తెలంగాణ హైకోర్టు. హైదరాబాద్ జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్, బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్, జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐ నరేశ్ లకు తెలంగాణ హైకోర్టు నాలుగు […]
పోలీస్ ఉద్యోగాల దరఖాస్తు గడువును పోలీస్ నియామక సంస్థ పొడిగించింది. ఇవాళ రాత్రి 10 గంటలతో గడువు ముగియనున్న వేళ ఈ నెల 26వ తేదీ వరకు గడువును పొడిగిస్తూ సానుకూల నిర్ణయం తీసుకుంది. కానిస్టేబుల్ ఉద్యోగాలకు రెండేళ్ల వయో పరిమితిని పెంచుతూ సీఎం కేసీఆర్ ఇవాళ నిర్ణయం తీసుకున్నారు. పోలీస్ ఉద్యోగ అభ్యర్థుల అభ్యర్ధనలను ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి సీఎం దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించి, తదనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ ను, డీజీపీ […]
తెలుగుదేశం మాజీ మంత్రి భూమా అఖిల కిడ్నాప్ కేసు సంచలనంగా మారుతోంది. ఆ కేసులో పోలీసులు కీలక వివరాలు సేకరిస్తున్నారు. వెలుగులోకి వస్తున్న విషయాల ఆధారంగా కీలక మార్పులు చేస్తున్నారు. విచారణలో భూ వివాదానికి సంబంధించి అఖిల ప్రియ ఎన్నో అడ్డదారులు తొక్కినట్లు తెలుస్తోంది. హెచ్చరికలు, బెదిరింపులకు పాల్పడిన అఖిల చివరకు కిడ్నాప్ చేయించేందుకు యత్నించినట్లుగా ఆరోపణలు ఉన్నాయి. భూ వివాదంపై ఇరు వర్గాల మధ్య చర్చల జరగ్గా, చర్చల్లో ఏవీ సుబ్బారెడ్డికి ప్రవీణ్ కొంత డబ్బు […]