టాలీవుడ్ లో అసలే హీరోయిన్ల కొరత. అందుకే తమన్నా, కాజల్ లాంటి సీనియర్లకు ఇప్పటికీ అవకాశాలు వస్తూనే ఉన్నాయి. అయితే 2021లో చెప్పుకోదగ్గ డెబ్యూలు జరిగాయి. అందులోనూ కొందరు అందం పరంగానే కాకుండా టాలెంట్ తోనూ ఆకట్టుకోవడంతో కెరీర్ త్వరగానే సెట్ అవుతోంది. మరికొందరి అవకాశాలు ఆయా సినిమాల ఫలితాల మీద ఆధారపడి ఉంటున్నాయి. ఓసారి ఈ ఏడాదిలో ఎంట్రీ ఇచ్చి జెండా పాతేందుకు ప్రయత్నిస్తున్న ముద్దుగుమ్మల మీద ఓ లుక్ వేద్దాం 1. కృతి శెట్టి […]
కళ్యాణ్ రామ్ తో 118 రూపంలో మంచి సక్సెస్ అందుకున్న సినిమాటోగ్రాఫర్ కం దర్శకులు కెవి గుహన్ కొత్త చిత్రం డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు. ఇటీవలే అద్భుతంతో తన డెబ్యూని ఓటిటిలో చేసుకున్న శివాని రాజశేఖర్ రెండో సినిమా ఇది. ఆదిత్ అరుణ్ హీరో కాగా ప్రియదర్శి, వైవా హర్ష లాంటి పేరున్న ఆర్టిస్టులు ఇందులో భాగం పంచుకున్నారు. గతంలో థియేట్రికల్ రిలీజ్ అనుకున్నారు కానీ ఇలాంటి కంటెంట్ బిగ్ స్క్రీన్ మీద వర్కౌట్ కాదనుకున్నారో లేక డిజిటల్ ఆఫర్ […]
ఇటీవలే డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదలైన అద్భుతం ద్వారా డెబ్యూ చేసిన రాజశేఖర్ కూతురు శివానికి యాక్టింగ్ పరంగా మంచి మార్కులే పడ్డాయి. డిజిటిల్ రిలీజ్ కాబట్టి జనం బాగానే చూశారు. బాగుందా లేదానేది పక్కనపెడితే థియేటర్లకు వెళ్లకుండా మంచి పని చేసిందని మాత్రం చెప్పొచ్చు. ఇక శివాని రెండో సినిమా డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు(WWW) కూడా ఓటిటి బాట పట్టిందని లేటెస్ట్ అప్ డేట్. కళ్యాణ్ రామ్ 118 ద్వారా ఇక్కడి ఆడియన్స్ ని మెప్పించిన […]
ఓ బేబీ, జాంబీ రెడ్డి, ఇష్క్ లతో హీరోగా ప్రేక్షకులకు దగ్గరైన ఒకప్పటి బాల నటుడు తేజ కొత్త సినిమా అద్భుతం ఇవాళ డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా విడుదలయ్యింది. 2019లో తీసిందయినప్పటికీ పలు కారణాల వల్ల రిలీజ్ ఆలస్యం కావడంతో డెబ్యూ మూవీ కాస్తా నాలుగో సినిమా అయ్యింది. సుమంత్ తో నరుడా డోనరుడా తీసిన మల్లిక్ రామ్ దీనికి దర్శకుడు. అయితే కథను ప్రశాంత్ వర్మ అందించడం విశేషం. ట్రైలర్ కట్ ఆసక్తి […]
థియేటర్లు తెరుచుకుని జనం బాగానే వస్తున్న తరుణంలో తేజ సజ్జ కొత్త సినిమా అద్భుతం ఓటిటి బాట పట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. డిస్నీ హాట్ స్టార్ సుమారు 7 కోట్ల రూపాయలకు డీల్ సెట్ చేసుకుందనే టాక్ నిన్నంతా సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. యాంగ్రీ మ్యాన్ రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా నటించిన ఈ టైం పీరియడ్ థ్రిల్లర్ లో చాలా యూనీక్ పాయింట్ ఉంటుందట. గతంలో బాబు బాగా బిజీ తీసిన […]
https://youtu.be/
https://youtu.be/