సున్నితమైన భావోద్వేగాలతో చిత్రాలు తీసే దర్శకుడిగా పేరున్న శేఖర్ కమ్ముల ప్రస్తుతం నాగ చైతన్యతో లవ్ స్టొరీ చేస్తున్న సంగతి తెలిసిందే . లాక్ డౌన్ లేకపోతే ఈపాటికి విడుదల తేదికి దగ్గరగా ఉండేది. సాయి పల్లవి హీరొయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఫిదా తర్వాత రెండేళ్ళకు పైగా గ్యాప్ తీసుకుని చేసిన మూవీ కావడంతో బిజినెస్ పరంగానూ చాలా క్రేజ్ ఉంది. దీన్ని ఆసియన్ సంస్థ నిర్మిస్తోంది. […]
అదేంటి సినిమాకు వైరస్ నష్టం చేస్తుంది కానీ బెనిఫిట్ కావడం ఏమిటనే సందేహం రావడం సహజం. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య సాయి పల్లవి జంటగా రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ చివరి దశలో ఉండగా లాక్ డౌన్ బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అప్పటికే ఓ రెండు సార్లు రిలీజ్ డేట్ విషయంలో వెనుకడుగు వేసిన యూనిట్ ఆ తర్వాత మే లేదా జులైలో వస్తామని చూచాయగా మార్చ్ లోనే చెప్పింది. కానీ ఇప్పుడు […]
చూస్తుంటే బాక్స్ ఆఫీస్ వద్ద అక్కినేని బ్రదర్స్ మొదటిసారి పోటీ పడటం తప్పేలా లేదు. నాగ చైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీ షూటింగ్ శరవేగంగా సాగుతున్న సంగతి తెలిసిందే. సమ్మర్ ని టార్గెట్ చేసిన ఈ మూవీని ఏప్రిల్ 16న రిలీజ్ చేయాలనీ యూనిట్ డిసైడ్ అయినట్టుగా ఇప్పటికే టాక్ ఉంది. సెన్సిబుల్ మూవీస్ తో కూడా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని ఫిదాతో నిరూపించిన శేఖర్ కమ్ముల మీద […]