IPLలో చెన్నై సూపర్ కింగ్స్ సారధిగా ధోని ఎన్నో విజయాలని అందించాడు. నాలుగు సార్లు కప్పు కూడా గెలిచాడు. అయితే IPL 2022 సీజన్లో ధోని కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు. దీంతో ధోని వారసుడిగా రవీంద్ర జడేజాని ఎన్నుకొని అతన్ని కెప్టెన్ చేశారు. అయితే ఈ సీజన్లో చెన్నై సరైన ప్రదర్శన కనబర్చలేదు. దీంతో పాయింట్ల పట్టికలోచివరి నుంచి రెండో స్థానంలో ఉండి ప్లే ఆఫ్ ఆశలు కూడా లేకుండా చేసింది. అంతే కాక జడేజా ఆట […]
ఆదివారం చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్‌కి మధ్య జరిగిన IPL మ్యాచ్‌లో చెన్నై భారీ విజయం సాధించింది. చెన్నై ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్ (57 బంతుల్లో 99), డెవాన్ కాన్వే (55 బంతుల్లో 85నాటౌట్) తమ బ్యాట్‌తో చెలరేగిపోయారు. దీంతో చెన్నై 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 202 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఇక హైదరాబాద్ 20 ఓవర్లలో 189 పరుగులు చేసి మ్యాచ్‌ని చేజార్చుకుంది. ఈ మ్యాచ్‌లో ఒక్క పరుగు […]