విపత్కర కాలంలో ఓ అపోహ ఎంతటికైనా దారితీస్తుందని చెప్పేందుకు పెద్ద ఉదహరణగా పౌల్ట్రి రంగాన్ని చూపించవచ్చు. కరోనా వైరస్ భారత దేశంలో ప్రారంభదశలో ఉన్నప్పుడు చికెన్ తింటే కరోనా వైరస్ వస్తుందనే ప్రచారం విస్తృతంగా జరిగింది. ప్రజల్లో నెలకొన్న అపోహలు తీవ్ర రూపం దాల్చాయి. ఫలితంగా పౌల్ట్రి రంగం తీవ్రంగా దెబ్బతిన్నది. కరోనా వైరస్ వల్ల మొదట ప్రభావితమైన రంగం పౌల్ట్రినే. నష్టపోయిన రంగం కూడా ఇదే. మార్చి మొదటి వారంలో కరోనా వైరస్ భయాందోళనలు భారత్లో […]