సోషల్ మీడియా వచ్చాక అసలు ఐడెంటిటీని దాచుకుని ఫేక్ ప్రొఫైల్స్ తో ఫలానా హీరోల ఫ్యాన్సని చెప్పుకుంటూ అవతలి వాళ్ళ మీద బురద జల్లే బ్యాచులు పెరిగిపోతున్నాయి.మేము గొప్పంటే మేము గొప్పంటూ ఓపెనింగ్స్ గురించి కలెక్షన్ల గురించి చేసుకుంటున్న ట్రోలింగ్ శృతి మించి పోతోంది. కొన్ని సందర్భాల్లో ఇది వికృత రూపం కూడా దాలుస్తోంది. మొన్న విడుదలైన సర్కారు వారి పాట వసూళ్ల నేపథ్యంలో దీనికి సంబంధించిన వాదోపవాదాలు జోరుగా సాగుతున్నాయి. ప్రొడక్షన్ హౌస్ స్వయంగా నాన్ […]
గత నెల 25న విడుదలైన RRR విజయవంతంగా 25 రోజుల రన్ ని పూర్తి చేసుకుంది. కెజిఎఫ్ 2 వచ్చాక దూకుడు బాగా తగ్గినప్పటికీ వీకెండ్స్ లో మాత్రం జోరు కొనసాగుతూనే ఉంది. చాలా చోట్ల శని ఆదివారాలు హౌస్ ఫుల్స్ నమోదవుతున్నాయి. కెజిఎఫ్ 2 కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో థియేటర్ లో ఆర్ఆర్ఆర్ ఇంకా చూడని వాళ్ళు రాజమౌళికే ఓటు వేస్తున్నారు. సహజంగానే వీక్ డేస్ లో మాత్రం డ్రాప్ ఎక్కువగా […]
బాహుబలి 2ని ఈజీగా దాటేస్తున్న ఆర్ఆర్ఆర్ సునామి హోరు ఇంకా కొనసాగుతోంది. రెండో వారంలోకి అడుగు పెట్టాక కాస్త నెమ్మదిస్తుందనే అంచనాలకు భిన్నంగా ఇంకా బలంగా దూసుకుపోతోంది. ధరల పెంపు గడువు పూర్తి కావడంతో కామన్ ఆడియన్స్ థియేటర్లకు వస్తున్నారు. బిసి సెంటర్లలో వసూళ్లు బలంగా ఉన్నాయి. ముప్పై శాతానికి మించి డ్రాప్ లేదని ట్రేడ్ పేర్కొంటోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర బాషల వెర్షన్లకు సైతం బ్రేక్ ఈవెన్ సాధించిన ట్రిపులార్ నార్త్ లోనూ అరుదైన […]
RRR collections: బాక్సాఫీస్ వద్ద ట్రిపులార్ దూకుడు కంటిన్యూ అవుతోంది. చాలా చోట్ల పది రోజులకే బాహుబలి 2 రికార్డులను బ్రేక్ చేయడంతో చరణ్ తారక్ అభిమానుల ఆనందం మాములుగా లేదు. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే 4 కోట్ల వసూళ్లు సాధించిన సినిమాగా రాజమౌళి కొత్త బెంచ్ మార్క్ సెట్ చేశారని ట్రేడ్ టాక్. కేంద్ర మంత్రి పియుశ్ గోయల్ ఎక్స్ పోర్ట్స్ సక్సెస్ ని 900 కోట్ల కలెక్షన్లు సాధించిన ట్రిపులార్ తో […]
ఇవాళ్టితో ఆర్ఆర్ఆర్ మొదటి వారం పూర్తి చేసుకుంది. కలెక్షన్ల పరంగా రికార్డులు నమోదు కావడం చూస్తూనే ఉన్నాం. నేపాల్ లాంటి దేశంలో సైతం రోజుకు కోటి రూపాయలు వసూలు చేసిన అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. నైజామ్ లో థియేట్రికల్ బిజినెస్ జరుపుకున్న 70 కోట్లను కేవలం ఆరు రోజుల్లోనే అందుకుంది. ఇకపై వచ్చేవన్నీ లాభాలే. సీడెడ్ లోనూ పరిస్థితి ఇంచుమించు ఇలాగే ఉంది. నార్త్ లో ఆల్రెడీ 120 కోట్లను దాటేసిన రాజమౌళి మేజిక్ ఈ […]
ఊహించిన దానికన్నా చాలా ఎక్కువగా రాజమౌళి విజువల్ గ్రాండియర్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలు కొనసాగిస్తోంది. వీక్ డేస్ లో సహజంగా ఉండే డ్రాప్ పర్సెంటేజ్ కు భిన్నంగా చాలా చోట్ల హౌస్ ఫుల్స్ నమోదు చేయడం గమనార్హం. ఇక్కడే కాదు అటు నార్త్ తో మొదలుపెడితే పక్కన తమిళనాడు దాకా అన్ని చోట్లా ఇదే పరిస్థితి. ముఖ్యంగా మౌత్ పబ్లిసిటీ, సోషల్ మీడియా రివ్యూలు చాలా బలంగా ప్రభావం చూపిస్తున్నాయి. ఇద్దరు హీరోల అభిమానులు తమ స్టార్ల […]
దర్శకుడు SS రాజమౌళి ప్రేక్షకులకు ముందుగా చెప్పినట్లుగా, తన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చాడు. మాగ్నమ్ ఓపస్ ‘RRR’ పెద్ద స్క్రీన్‌పై ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. విడుదలైనప్పటి నుండి RRR ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.240-260 కోట్ల మార్కును దాటేసింది. […]