iDreamPost
android-app
ios-app

RRR @ 500cr : 3 రోజుల్లో..500 కోట్లు..RRR సంచలనం!

  • Published Mar 28, 2022 | 3:42 PM Updated Updated Mar 28, 2022 | 3:42 PM
  • Published Mar 28, 2022 | 3:42 PMUpdated Mar 28, 2022 | 3:42 PM
RRR @ 500cr : 3 రోజుల్లో..500 కోట్లు..RRR సంచలనం!

దర్శకుడు SS రాజమౌళి ప్రేక్షకులకు ముందుగా చెప్పినట్లుగా, తన వాగ్దానాన్ని పూర్తిగా నెరవేర్చాడు. మాగ్నమ్ ఓపస్ ‘RRR’ పెద్ద స్క్రీన్‌పై ప్రపంచాన్ని షేక్ చేస్తోంది. విడుదలైనప్పటి నుండి RRR ప్రపంచ వ్యాప్తంగా దుమ్మురేపుతోంది.

రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అజయ్ దేవగన్ మరియు అలియా భట్ నటించిన పీరియడ్ యాక్షన్ డ్రామా దేశవ్యాప్తంగా మరియు ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తుంది. మార్చి 25న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా తొలిరోజు బాక్సాఫీస్ వద్ద రూ.240-260 కోట్ల మార్కును దాటేసింది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 90 కోట్లు వసూలు చేసింది.

రెండో రోజు హిందీ వెర్షన్‌ లో దిమ్మతిరిగే కలెక్షన్స్ కొల్లగొట్టింది. మొత్తంమీద, RRR రెండు రోజుల్లో రూ. 340 – 350 కోట్ల మధ్య రాబట్టింది. మూడో రోజు కూడా ఈ సినిమా దాదాపు 90 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా మొత్తం కలెక్షన్ 500 కోట్లు దాటేసింది.

ఆర్‌ఆర్‌ఆర్ హిందీ వెర్షన్ ఆదివారం (మార్చి 27) రూ. 30 కోట్లు రాబట్టిందని ట్రేడ్ వర్గాల సమాచారం.
మార్చి 25 నుండి 27వ వారాంతం వరకు #RRR బాక్సాఫీస్ వద్ద ప్రపంచ నంబర్ 1 చిత్రంగా నిలిచింది. RRR చిత్రం $60 మిలియన్లు, ది బాట్‌మాన్ $45.5 మిలియన్లు మరియు ది లాస్ట్ సిటీ $35 మిలియన్లు వసూలు చేసింది. వీకెండ్‌లో RRR అగ్రస్థానంలో నిలిచింది. ఇప్పటికే బాహుబలి-2 మొదటి రోజుపై ఉన్న రికార్డులని RRR చెరిపేసి కొత్త రికార్డుల్ని సృష్టించించి. ఇక ఈ చిత్రం ఇంకెన్ని రికార్డులు నెలకొల్పుతుందో వేచి చూడాలి.

Also Read : RRR 3 Days Collections : బాక్సాఫీస్ వద్ద రామ్ భీమ్ వసూళ్ల ప్రభంజనం

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet