మొదటి సినిమా ఫ్లాపయినా దర్శకులకు కాకుండా అందులో నటించిన హీరో హీరోయిన్లకు మంచి క్రేజ్ రావడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. పెద్ద బ్యాక్ గ్రౌండ్ ఉన్న స్టార్ ఫ్యామిలీ అయితే ఇది సహజం అనుకోవచ్చు. కానీ పెళ్లి సందడి జంట రోషన్ – శ్రీలీల కాంబో మాత్రం ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి అయిపోతోంది. రోషన్ తండ్రి శ్రీకాంత్ కూడా సీనియరే అయినప్పటికీ మరీ మెగా లేదా అక్కినేని రేంజ్ కుటుంబం కాదు. అయినా కూడా రోషన్ తో […]
ఇప్పుడు థియేటర్ కు డిజిటిల్ కు మధ్య గ్యాప్ ఏ స్థాయిలో తగ్గిపోయిందో కళ్లారా చూస్తున్నాంగా. ఇటీవలే వచ్చిన పుష్ప పార్ట్ 1 ఇంకా థియేటర్లలో ఆడుతుండగానే ఇరవై రోజుల తర్వాత జనం ఇళ్లలోనే ఎంజాయ్ చేశారు. మొన్న స్ట్రీమింగ్ మొదలుపెట్టిన అఖండ ఊచకోతకు సోషల్ మీడియానే సాక్ష్యం. శ్యామ్ సింగ రాయ్ కూడా బాగానే వెళ్తోంది. కానీ ఎప్పుడో మూడు నెలల క్రితం రిలీజైన సినిమా ఇప్పటిదాకా డిజిటల్ లో రాకపోవడం అంటే విచిత్రమేగా. రాఘవేంద్రరావు […]
నిన్న అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో పోటీకి దిగిన శ్రీకాంత్ వారసుడు రోషన్ పెళ్లి సందడి మీద భారీ అంచనాలేమీ లేవు కానీ ఏదో పండగ పూట రాఘవేంద్రరావు గారు ఎంటర్ టైన్ చేస్తారన్న నమ్మకంతో జనం నిన్న థియేటర్లకు వెళ్లారు. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ టైటిల్ పెట్టుకుని రావడంతో హైప్ అంతో ఇంతో వచ్చింది. శ్రీలీల హీరోయిన్ గా ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చగా క్యాస్టింగ్ తో పాటు […]
శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD ఈ నెల 15 విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఇవాళ హైదరాబాద్ లో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయబోతున్నారు. ముఖ్య అతిధులుగా మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేష్ లను ఆహ్వానించడం ఆసక్తి రేపుతోంది. దీనికి చాలా ప్రత్యేకమైన కారణం ఉంది. తన మొదటి సినిమా దర్శకుడిగా కలియుగ పాండవులు నుంచి వెంకటేష్ కు రాఘవేంద్రరావుతో మంచి బాండింగ్ ఉంది. ఆ తర్వాత కూడా వీళ్ళ కలయికలో […]