Swetha
ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమా కోర్ట్. అలా బాక్స్ ఆఫీస్ డౌన్ అయినా టైం లో ఊహించని విధంగా కాసిన్ని వసూళ్లు కురిపించింది కోర్ట్. ఆ సమయంలో మీడియా సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబందించిన విషయాలు బాగానే హైలెట్ అయ్యాయి.

ఎలాంటి అంచనాలు లేకుండా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న సినిమా కోర్ట్. అలా బాక్స్ ఆఫీస్ డౌన్ అయినా టైం లో ఊహించని విధంగా కాసిన్ని వసూళ్లు కురిపించింది కోర్ట్. ఆ సమయంలో మీడియా సోషల్ మీడియా లో ఈ సినిమాకు సంబందించిన విషయాలు బాగానే హైలెట్ అయ్యాయి. ఇక కుర్ర హీరో హీరోయిన్ కూడా బాగానే పాపులర్ అయ్యారు. ఇక ఇప్పుడు మళ్ళీ ఈ జంట బ్యాండ్ మేళం అనే కొత్త సినిమాతో రానున్నారు. ఈ సినిమాకు సతీష్ జవ్వాజి దర్శకత్వం వహిస్తున్నారు.
కోన ఫిల్మ్ కార్పొరేషన్ పతాకంపై కావ్య, శ్రావ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా టైటిల్ గ్లిమ్ప్స్ ను రిలీజ్ చేసారు. కోర్ట్ తో కంపేర్ చేస్తే ఈ సినిమాలో రోషన్ కు శ్రీదేవికి కాస్త డిఫరెంట్ క్యారెక్టర్స్ లభించాయని చెప్పొచ్చు. విజయ్ బుల్గానిన్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. అలాగే సినిమా అంతా కూడా తెలంగాణ బ్యాక్డ్రాప్ లో నడుస్తున్నట్లు కనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటి బ్యాక్డ్రాప్ లో వచ్చిన సినిమాలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. సో ఇక ఇది ఎలాంటి రెస్పాన్స్ సంపాదించుకుంటుందో చూడాలి. ఈలోపు సినిమాకు సంబందించి ఎలాంటి అప్డేట్స్ వస్తాయో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.