ఒకపక్క మహారాష్ట్ర కేబినెట్ కూర్పులో బీజేపీ తలమునకలైన వేళ, బీహార్ లో ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్రలో తరహాలో నితీష్ కుమార్ పార్టీని చీల్చుతారన్న ఊహాగానాల మధ్య, కొత్త రాజకీయ సమీకరణానికి తెరలేచింది. ఈసారి పైఎత్తు నితీష్ కుమార్ దే. నితీష్ కుమార్ బీహార్‌లో బిజెపితో పొత్తును వదలనుకున్నారు. అధికార JD(U)-BJP కూటమిలో గందరగోళం మధ్య, ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సాయంత్రం 4 గంటలకు గవర్నర్ ఫాగు చౌహాన్‌ను కలవనున్నారు. ఇప్పటికే, పాట్నాలో జెడి(యు), ప్రతిపక్ష RJD తమ […]
ఎత్తుగడలతో, తన తెలివితేటలతో ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పడగొట్టిన విజేత, సీఎం పదవికి రెడీ అయిన గంట తిరక్కుండానే , ఉప ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన దేవేంద్ర ఫడ్నవీస్ ను, రాజకీయ ప్రత్యర్ధులు ఆడేసుకొంటున్నారు. రాష్ట్రీయ జనతా దళ్ (RJD) ట్విట్టర్ లో మిస్టర్ ఫడ్నవిస్‌ను భారతదేశపు మొదటి “అగ్నివీర్” అని చేసిన ట్వీట్ వైరల్ అయిపోయింది. देवेंद्र फर्नांडिस को देश का पहला अग्निवीर बनने पर हार्दिक बधाई। — Rashtriya Janata […]
బీహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ ప్రక్రియ మొదలైన వేళ ప్రతిపక్ష మహాఘట్ బంధన్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందు,తర్వాత మాజీ సిఎం జితిన్ రామ్ మాంఝీ,ఉపేంద్ర కుష్వహ పార్టీలు మహా కూటమి నుంచి బయటకు వచ్చాయి. అయితే తాజాగా ఎర్రజెండా పార్టీలు అధికార ఎన్డీయేని గద్దె దించే లక్ష్యంతో గ్రాండ్ అలయన్స్‌తో చేతులు కలిపాయి. మహాకూటమిలో భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఒక కొలిక్కి […]
బీహార్ లో ఆసక్తికర రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రతిపక్షం డిమాండ్ కు అధికార పక్షంలోని ఒక పార్టీ మద్దతు ఇచ్చింది. దీంతో అధికార పక్షంలో ఉన్న భిన్నాభిప్రాయాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపికి ఈ పరిణామం తలనొప్పుగా మారింది. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచితిరాలన్న బిజెపి లక్ష్యానికి విరుద్ధంగా ఎన్డీఎ భాగస్వామ్య పార్టీ ఎల్జెపి వైఖరి ఉంది. ఈ ఏడాది చివర్లో జరగనున్న బీహార్ ఎన్నికలను వాయిదా వేయాలంటూ ఆర్జేడీ పిలుపునిచ్చింది. ఈ […]
శాసన మండలి ఎన్నికల వేళ బీహార్‌లో ఆర్జేడీకి భారీ ఎదురుదెబ్బ బీహార్‌లో శాసన మండలి ఎన్నికలకు ముందు లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)కి గట్టి షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్సీలు సిఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని అధికార జనతాదళ్ యునైటెడ్(జెడియు)లో చేరారు. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్సీలున్న ఆర్జేడీ బలం మూడుకు పడిపోయింది. ఆర్జేడీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ నాయకుడు రఘవాన్ష్ ప్రసాద్ సింగ్ కూడా తన పదవికి రాజీనామా చేశారు. […]
జార్ఖండ్‌లో 44 ఏళ్ల యువకుడు సీఎం పీఠం అధిరోహించబోతున్నారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కార్యనిర్వాహక అధ్యక్షుడు హేమంత్ సోరెన్ సీఎంగా బాధ్యతుల చేపట్టేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29 మధ్యాహ్నం సీఎంగా హేమంత్ సోరెన్ పదవీ ప్రమాణం స్వీకారం చేయబోతున్నారు. ఈ మేరకు కూటమిలోని కాంగ్రెస్, ఆర్జేడీ నేతలతో కలసి సోరెన్ ఆ రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ అవకాశం ఇవ్వడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, తాజాగా వెలువడి జార్ఖండ్ […]
జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. 9 గంటలకల్లా ఓటింగ్ సరళి తెలిసిపోతుంది. మధ్యాహ్నానికి పూర్తి వివరాలు ప్రకటిస్తారు.81 సీట్లున్న జార్ఖండ్ కాంగ్రెస్ ఆద్వర్యంలోని జార్ఖండ్ ముక్తి మోర్చా,రాష్ట్రీయ జనతాదళ్ కూటమి, మరో పక్క బీజేపీ ఒంటరిగా ఎన్నికల్లో పోటీకి దిగాయి.. ఐదు దశల్లో జరిగిన ఈ ఎన్నికల్లో నవంబర్ 30న మొదటి దశ, డిసెంబర్ 7న రెండోదశ, 12న మూడో దశ […]