కాఫీ విత్ కరణ్ 7లో సారా అలీ ఖాన్( Sara Ali Khan), లీగర్ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న మధ్య అనుబంధం గురించి పెద్ద బాంబు విసిరింది. సెలబ్రిటీ గాసిప్ షో, కాఫీ విత్ కరణ్ కు బెస్ట్ ఫ్రెండ్ జాన్వీ కపూర్( Janhvi Kapoor)తో కలసి వచ్చిన సారా అలీ ఖాన్ విజయ్ దేవరకొండ- రష్మికల మధ్య ఏదో సమ్ థింగ్ ఉందని ఉప్పందించింది. బాలీవుడ్ కోరుకొనే ఇద్దరు స్టార్ కిడ్స్, లైగర్ […]
నిన్న ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించిన కొరటాల శివ సినిమాకు హీరోయిన్ ని సెట్ చేయడం పెద్ద సవాల్ గా మారుతోంది. ప్యాన్ ఇండియా ప్రాజెక్టు కావడంతో తప్పనిసరిగా బాలీవుడ్ బ్యూటీనే తీసుకోవాలి. ముందు అలియా భట్ ఓకే చెప్పి తర్వాత తప్పుకుంది. కావాలని చేయకపోయినా కాల్ షీట్స్ సమస్య వల్ల డేట్ల సర్దుబాటు కాలేదు. ప్రభాస్ తో ప్రాజెక్టు కె చేస్తున్న దీపికా పదుకునేతో కూడా ఇదే ప్రాబ్లమ్. ఏదో ట్రై చేశారు […]
చిన్నప్పుడు సెలవులప్పుడు ఒక్కోసారి ఒక్కో చోటకు వెళ్ళేవాళ్ళం. ఒకసారి సెలవులకు అమ్మమ్మగారింటికి వెళ్ళేవాళ్ళం. అక్కడ ఆదుకోవడం, ఒకటో రెండో సినిమాలు చూడటం, తిరిగి ఊరికి రావటం. ఇంకోసారి అత్త వాళ్ళ ఊరికి వెళ్ళటం. అక్కడ ఆడుకోవటం, ఒకటో రెండో సినిమాలు చూడటం, తిరిగి ఊరికి రావటం. అలా సెలవులు గడిచిపోయేవి. ఏంటి, సినిమా గురించి చెప్పాడం వదిలేసి వీడి చిన్నప్పటి సెలవుల గురించి చెప్తున్నాడు అనుకుంటున్నారా? సరే ఇపుడు ఇంకోరకంగా చెప్పుకుందాం – అతడు సినిమాలో హీరో […]