iDreamPost
android-app
ios-app

రష్మిక పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ? ఇప్పుడు ఆమె కూడా పెద్ద హీరోయిన్!

  • Published Apr 25, 2024 | 8:12 PM Updated Updated Apr 25, 2024 | 8:12 PM

పై ఫోటోలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పక్కనతో కలిసి క్లోజ్ ఫోటో దిగిన ఈ అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్ కావడం విశేషం. ఇంతకి ఈ ఫోటోలో రష్మిక పక్కన కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

పై ఫోటోలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా పక్కనతో కలిసి క్లోజ్ ఫోటో దిగిన ఈ అమ్మాయి ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో ఓ క్రేజీ హీరోయిన్ కావడం విశేషం. ఇంతకి ఈ ఫోటోలో రష్మిక పక్కన కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Apr 25, 2024 | 8:12 PMUpdated Apr 25, 2024 | 8:12 PM
రష్మిక పక్కన ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా ? ఇప్పుడు ఆమె కూడా పెద్ద హీరోయిన్!

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. అలాగే పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ గా ఈ బ్యూటీ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంది. ఇక పుష్ప సినిమాతో ఈ అమ్మాడు వరల్డ్ వైడ్ గా ఎంత పాపులరీటి తెచ్చుకుందో అందరికి తెలిసిందే. కాగా, ప్రస్తుతం రష్మిక స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబోలో రూపొందుతున్న పుష్ప 2 చిత్రంలో నటిస్తుంది. దీనితో పాటు రెయిన్ బో, గర్ల్ ప్రెండ్ సినిమాల్లో నటిస్తుంది. కాగా, గత కొన్ని రోజులుగా ఈ చిత్రాలన్ని వేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. అయితే ఇలా చేతినిండా సినిమాలతో క్షణం కూడా తీరిక లేకుండా సినిమాల్లో నటిస్తుంది రష్మిక మందన్నా. ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక మందన్నాకు సంబంధించి ఓ రేర్ ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే పై ఫోటోలో రష్మిక ఫోటో చూస్తుంటే.. అది ఆమె కెరీర్ ప్రారంభంలో దిగిన ఫోటోగా కనిపిస్తుంది. అలాగే ఆ ఫోటోలో రష్మిక పక్కన కనిపిస్తున్న మరో అమ్మాయి కూడా ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్ కావడం విశేషం. ఇంతకి పైన ఫోటోలో రష్మిక పక్కన కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..?

సాధారణంగా ఒకే ఇండస్ట్రీలో తారలుగా కొనసాగుతున్న చాలామంది ముందు నుంచే స్నేహితులు కావడం అనేది కొత్త విషయమేమి కాదు. ఇలా చూసుకుంటే.. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలామంది నటి, నటులకు ముందుగానే ఒకరి ఒకరు స్నేహితులగా ఉన్నవారు ఇప్పుడు స్టార్ సెలబ్రిటీస్ గా కొనసాగుతున్నారు. తాజాగా ఈ క్రమంలోనే నేషనల్ క్రష్ రష్మికకు కూడా ముందు నుంచి ఇండస్ట్రీకి సంబంధించిన ఓ క్రేజీ హీరోయిన్ తో స్నేహం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరూ క్లూజ్ కలిసి దిగిన ఫోటో అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకి పై ఫోటోలో కనిపిస్తున్నరష్మిక పక్కన కనిపిస్తున్న ఈ క్రేజీ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా..? ఆమె మరెవరో కాదు.. కన్నడ భామ ఆషికా రంగనాథ్. కాగా, వీరిద్దరికి ఇండస్ట్రీలో ఎప్పటి నుంచే మంచి స్నేహితులుగా కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ఇద్దరు కలిసి దిగిన ఫోటో అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.

ఇదిలా ఉంటే.. ఆషిక రంగనాథ్.. నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన  అమిగోస్ సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచమయైంది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కానీ, అందులో ఆషిక నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. దీంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగులో వరుస అవకాశాలు వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ,ఈమెకు ఎక్కువగా ఆఫర్స్ మాత్రం రాలేదు. ఇక ఈ ఏడాది ప్రారంభంలో మాత్రం నాగర్జున సరసన నా సామిరంగ సినిమాతో ఆషిక ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో ఈమె అందం, అద్భుతమైన నటనతో మరోసారి ఆషికాకు మంచి గుర్తింపును తెచ్చుకుంది.

ఇక ఆషిక రంగనాథ్.. తుమకూరులో 1996 ఆగస్ట్ 5న కర్ణాటకలోని జన్మించింది. ఇక  కాలేజీ రోజుల్లోనే క్లీన్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ బెంగుళూరు పోటీలో అడిషన్ ఇచ్చి 2014లో రన్నరప్ అయ్యింది. ఆ తర్వాత  2016లో క్రేజీ బాయ్ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ క్రమంలోనే.. మాస్ లీడర్, మొగులునాగే, రాజు కన్నడ మీడియం, రాంబో 2 చిత్రాల్లో నటించింది. అయితే ప్రస్తుతానికి తెలుగు ఇండస్ట్రీలో ఆషిక ఆఫర్స్ ను అందుకుంటుంది. మరి, సోషల్ మీడియాలో రష్మిక, ఆషికల రేర్ ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetJokerbetJokerbetJokerbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomCasibomgrandpashabetJojobet Girişasyabahis girişgrandpashabetEscortes BelgiqueCasibomCasibom