iDreamPost
android-app
ios-app

Swayambhu: స్వయంభు కి డేట్ ఎక్కడ?

హీరో నిఖిల్ భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా స్వయంభు. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయింది.

హీరో నిఖిల్ భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా స్వయంభు. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయింది.

Swayambhu: స్వయంభు కి డేట్ ఎక్కడ?

హీరో నిఖిల్ భారీ పీరియాడిక్ యాక్షన్ సినిమా స్వయంభు. ఈ సినిమా ఎప్పుడో రెడీ అయింది. విఎఫ్ఎక్స్ పనులు, నాన్ థియేటర్ అగ్రిమెంట్ ల కోసం వెయిట్ చేస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆగస్ట్ 15 విడుదల అనే టాక్ వుంది. కానీ చూస్తుంటే ఆ డేట్ కు వచ్చే అవకాశం వున్నట్లు లేదు. ఎందుకంటే ఇంక నెల రోజులే టైమ్ వుంది. పాన్ ఇండియా లెవెల్ లో పబ్లిసిటీ కి టైమ్ సరిపోదు. అందువల్ల ఆగస్ట్ మూడో వారం తరువాత డేట్ చూసుకోవాల్సిందే.

అయితే డిసెంబర్ వరకు వరుసగా సినిమాలు డేట్ లు వేసుకుంటూ వెళ్లిపోతున్నాయి. అందువల్ల వీటి మధ్యలో డేట్ చూడాలి. లేదా అయితే అయిందని, ఏదో సినిమా మీద వేసుకోవాలి. అలా వేసుకోవడానికి ఓటిటి సంస్థలు కూడా స్లాట్ ఇవ్వాల్సి వుంటుంది. అందువల్ల స్వయంభు కి డేట్ ఎక్కడ సెట్ అవుతుందో చూడాలి.

నాని పారడైజ్ సినిమాకు డేట్ ఫిక్స్ అయి వుంది. అయితే అది వస్తుందా? రాదా అనే చిన్న అనుమానం వుంది. సెప్టెంబర్ లో పారడైజ్ కనుక ఆ స్లాట్ ను మిస్ అయితే స్వయంభు ఆ స్లాట్ కు ట్ర్రయ్ చేయవచ్చు. కానీ అది కూడా మిస్ అయితే మాత్రం చాలా కష్టం అయిపోతుంది. మరి స్వయంభు టీమ్ ఏం ఆలోచిస్తోందో తెలియాల్సి వుంది.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss