iDreamPost
android-app
ios-app

Tollywood: దర్శకుడు ఇబ్బంది పడ్డాడా?

నిర్మాత పెద్ద వాడైతే దర్శకుడి మాట చెల్లదు.

నిర్మాత పెద్ద వాడైతే దర్శకుడి మాట చెల్లదు.

Tollywood: దర్శకుడు ఇబ్బంది పడ్డాడా?

నిర్మాత పెద్ద వాడైతే దర్శకుడి మాట చెల్లదు. దర్శకుడు పేరున్నవాడైనా, పెద్ద వాడైనా నిర్మాత మాట చెల్లదు. టాలీవుడ్ లో ఇది కామన్. దర్శకుడి హవా నడిస్తే ఖర్చుకు అడ్డుండదు. నిర్మాత పళ్ల బిగువున బాధ అణుచుకోవాల్సిందే. నిజానికి టాలీవుడ్ లో ఇదే ఎక్కువసార్లు జరుగుతుంటుంది. ఇంకా విడుదల కాని ఓ సినిమా విషయంలో దర్శకుడు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. నిర్మాత, మిగిలిన సీనియర్ టెక్నికల్ క్రూ లు దర్శకుడిని ఆల్ మోస్ట్ పక్కన పెట్టినట్లు తెలుస్తోంది.

దీంతో కక్కలేక మింగలేక ఆ దర్శకుడు తన బాధలను వేరే యూనిట్ దగ్గరకు వచ్చి వెళ్లగక్కుకుంటున్నాడట. ఆ సినిమా అంటే హీరో, నిర్మాత తప్ప మరెవరు కాదు అన్నట్లు వుంది బయట వ్యవహారం. నిజానికి దర్శకుడు తెచ్చిన కథ నచ్చే ఈ ప్రాజెక్ట్ ను వేరే వాళ్ల దగ్గర నుంచి టేకోవర్ చేసారు. కానీ అలాంటిది మరి తరువాత ఏం జరిగిందో, అంతా నిర్మాతే చూసుకుంటున్నారని టాక్.

బహుశా దర్శకుడి కథ నచ్చినా, స్క్రిప్ట్ నచ్చినా, ఎగ్జిక్యూషన్ నచ్చకపోయి వుండాలి. లేదా దర్ళకుడి కన్నా సినిమాకు వర్క్ చేస్తున్న టెక్నీషియన్లు అంతా సీనియర్లు కావడం కూడా ఓ రీజన్ ఏమో? అసలు ఏమిటి? ఎందుకు? అన్నది సినిమా పూర్తయి, విడుదలయిన తరువాత తెలుస్తుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet