iDreamPost
android-app
ios-app

Lenin: ‘లెనిన్’ ఏ విధంగా ఏడో సినిమా

అక్కినేని ఫ్యామిలీకి ఏడో నెంబర్ లక్కీ అని, ప్రతి అక్కినేని హీరోకి ఏడో సినిమా హిట్టేననే ప్రచారం మొదలైంది.

అక్కినేని ఫ్యామిలీకి ఏడో నెంబర్ లక్కీ అని, ప్రతి అక్కినేని హీరోకి ఏడో సినిమా హిట్టేననే ప్రచారం మొదలైంది.

Lenin: ‘లెనిన్’ ఏ విధంగా ఏడో సినిమా

అక్కినేని ఫ్యామిలీకి ఏడో నెంబర్ లక్కీ అని, ప్రతి అక్కినేని హీరోకి ఏడో సినిమా హిట్టేననే ప్రచారం మొదలైంది. సంతోషం. ఏ సినిమా అయినా హిట్ అయితే ఇండస్ట్రీకి మంచింది. నిర్మాతకు మంచిది. హీరోకి మంచిదే. అయితే అఖిల్ అక్కినేనికి లెనిన్ సినిమా ఏడో సినిమా ఎలా అన్నదే పాయింట్.

బాలనటుడిగా పూర్తిగా నటించిన సిసింద్రీ మొదటి సినిమా. తరువాత వరుసగా ఫుల్ ప్లెడ్జ్ డ్ హీరోగా అఖిల్, హల్లో, మిస్టర్ మజ్ఞు,మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఏజెంట్ సినిమాలు చేసారు. ఆ విధంగా లెనిన్ ఏడో సినిమా అన్నది లెక్క.

అలా కాకుండా అసలు కామియో గా అయినా తెర మీద కనిపించిన సినిమాలను జోడిస్తే ఆటాడుకుందాం రా, మనం సినిమాలను కూడా జోడించాలి. అయితే తొమ్మిది సినిమాలు అవుతాయి. లేదు బాల నటుడిగా, గెస్ట్ ఆర్టిస్ట్ గా చేయడం కాదు, పూర్తి స్థాయి హీరోగా చేసిన సినిమాలు మాత్రమే లెక్క తీయాలి అంటే ఆరు సినిమాలు అవుతాయి.

ఏమైతేనేం, లెక్క ఎలా వుంటేనేం..హిట్ అయితే అన్నీ లక్కీ నెంబర్లే. కొత్తగా మాట్లాడుకోవడానికి మరో నెంబర్ యాడ్ అవుతుంది. అంతే కదా.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetHoliganbetJojobetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetbetwoon girişgrandpashabetEscortes BelgiqueGrandpashabetCasibomGrandpashabet Girişgrandpashabet