సాధారణంగా మన సినిమాల్లో డ్యూయల్ రోల్ అంటే ఇద్దరు అన్నదమ్ములు చిన్నప్పుడు విడిపోయి వేర్వేరుగా పెరగడమో లేదా ఒకడు తెలివైన వాడిగా మరొకడు అమాయకుడుగా ఉండటమో చాలా సార్లు చూశాం. కానీ ఆ ఫార్ములాకి భిన్నంగా ఆలోచించడం చాలా అరుదుగా జరుగుతుంటుంది. దాని ఉదాహరణగా 1989లో వచ్చిన ఇంద్రుడు చంద్రుడుని చెప్పుకోవచ్చు. సురేష్ కృష్ణ దర్శకత్వంలో డాక్టర్ డి రామానాయుడు నిర్మించిన ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇందులో కథ కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది. […]
అగ్ర నిర్మాత రామానాయుడు అబ్బాయిగా వెంకటేష్ తెరంగేట్రం చేసింది కలియుగ పాండవులుతో అయినా మాస్ ఇమేజ్ తో స్టార్ అయ్యింది మాత్రం బొబ్బిలి రాజా వల్లే. 1990లో వచ్చిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్. బి గోపాల్ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ భారీగా నిర్మించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరధం పట్టారు. ముఖ్యంగా చాలా ఫ్రెష్ గా అనిపించిన వెంకీ దివ్యభారతిల జోడి యూత్ కి ఓ రేంజ్ లో ఎక్కేసింది. డబ్బు గర్వంతో […]
దర్శకుడు సురేష్ కృష్ణ పేరు చెప్పగానే సాధారణంగా వెంటనే ఫ్లాష్ అయ్యే సినిమా బాషా. రజినీకాంత్ కెరీర్ లోనే కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయిన ఈ మూవీ గురించి ఫ్యాన్స్ కి ఎప్పుడు చెప్పినా గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. కానీ సురేష్ కృష్ణ అంతకు ముందే చాలా గొప్ప సినిమాలు తీశారనే విషయం మూవీ లవర్స్ కు తెలుసు. అందులోనూ కెరీర్ లోని మొదటి మూడు సినిమాల్లో రెండు తెలుగులోనే స్ట్రెయిట్ గా చేశారంటే ఆశ్చర్యంగానే […]
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అగ్రశ్రేణి నిర్మాత, మూవీ మొఘల్ గా పేరుగాంచిన డాక్టర్ దగ్గుబాటి రామానాయుడు తెలుగుతోపాటు అనేక భాషలో చిత్రాలు నిర్మించి అత్యధిక చిత్రాలు నిర్మించిన దర్శకుడిగా గిన్నిస్ బుక్ రికార్డ్ ని కూడా సొంతం చేసుకున్నారు. ఆయన రామానాయుడు స్టూడియోస్ పేరుతొ రెండు ఫిలిం ప్రొడక్షన్ స్టూడియోలను కూడా నిర్మించాడు. అందులో ఒకటి ఫిలిం నగర్ లో ఉండగా మరొకటి మణికొండ సమీపంలోని నానక్ రామ్ గుడాలో వుంది. తెలుగుచిత్ర పరిశ్రమని మద్రాస్ నుండి […]
తెలుగులో కుండమార్పిడి అనే పదం ఒకటుంది. అంటే మాఇంట్లో అమ్మాయిని మీరు చేసుకుంటే మీఇంట్లో అమ్మాయిని మా అబ్బాయికి చేసుకుంటాం అనే స్కీం అన్న మాట. ఇది ఇప్పటికీ ప్రాచుర్యంలో ఉంది. కాకపోతే అటు ఇటు రెండుపక్కలా పెళ్లీడుకొచ్చిన యువతీయువకులు ఉంటేనే వర్తిస్తుంది అది వేరే విషయం. ఇది సినిమాలలోనూ జరుగుతుంది. కాకపోతే ఇక్కడ ఎక్స్ చేంజ్ రీమేక్ రూపంలో జరుగుతుందన్న మాట. ఇది మన వెంకటేష్, బాలీవుడ్ హీరో అనిల్ కపూర్ ల విషయంలో జరిగింది. […]
రాజకీయ ప్రయాణంలో తెలగుదేశం పార్టీ ప్రస్తుతం అత్యంత గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుందా..? 2019 ఎన్నికల ఫలితాలు.. ఆ పార్టీని మరింతగా దిగజారుస్తున్నాయా..? టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహరిస్తున్న విధానాలే ఆ పార్టీకి సంకటంగా మారాయా..? ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు గోడ దూకేందుకు సిద్ధంగా ఉన్నారా..? అంటే రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు 17 మంది తమ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి నిన్న ఆదివారం విలేకర్ల […]
మాములుగా ఇండస్ట్రీ రికార్డులు సృష్టించడం బద్దలు కొట్టడం మాస్ సినిమాల వల్లే అవుతుందన్నది ఎక్కువ శాతం ప్రేక్షకుల్లో ఉన్న అభిప్రాయం. చరిత్ర కూడా అదే రుజువు చేస్తూ వచ్చింది. అడవి రాముడు, ఘరానా మొగుడు, పెదరాయుడు,. చంటి, సమరసింహారెడ్డి లాంటివన్నీ మాస్ కంటెంట్ ఉన్నవే. కానీ అలా కాకుండా ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి అందరిని మెప్పించేలా సినిమా తీయొచ్చని రుజువు చేయడమే కాక రికార్డుల తుఫాను రేపిన కలిసుందాం రా 20వ సంవత్సరాలు పూర్తి […]