సూపర్ స్టార్ కృష్ణ గారు చేసినన్ని ప్రయోగాలు ఇంకే ఇండస్ట్రీలోనూ ఏ హీరో చేయలేదన్నది వాస్తవం. కమర్షియల్ హీరోగా వెలుగొందుతున్న రోజుల్లోనే ఎన్నో సంచలనాలకు తెరతీశారు. జానర్ ఏదైనా తనదైన మార్కు యాక్టింగ్ తో వసూళ్ల వర్షం కురిపించడం కృష్ణ గారికి వెన్నుతో పెట్టిన విద్య. 1983లో ఎన్టీఆర్ సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాలకు వెళ్ళిపోయాక ఆ టైంలో కృష్ణ ఇంకాస్త స్పీడ్ తో దూసుకుపోవడం మొదలైంది. అదే సమయంలో చిరంజీవి రూపంతో ఖైదీతో ఓ కొత్త […]
తెలుగు సినిమాను మాస్ ఆడియన్స్ పరంగా విపరీతంగా ప్రభావితం చేసిన దర్శకుల్లో కె రాఘవేంద్రరావు గారిది ప్రత్యేక స్థానం. అడవి రాముడుతో మొదలుకుని ఘరానా మొగుడు దాకా ఇండస్ట్రీ రికార్డులు సాధించిన ఆణిముత్యాలు ఎన్నో. అందుకే వంద సినిమాల ప్రస్థానంలో ఈయన అందుకున్న పరాజయాలు తక్కువే. కాని ఒక్కోసారి లెక్కలు మారి అంచనాలు మితిమీరి దెబ్బ తినడం ఇలాంటి తలపండిన దర్శకేంద్రులకు కూడా జరుగుతుంది. 1996లో అలాంటి అనుభవమే ఎదురయ్యింది. వెంకటేష్ హీరోగా బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మాణంలో […]
సంగీత దర్శకుడి నుంచి అవుట్ ఫుట్ రాబట్టుకోవడం అనేది డైరెక్టర్ చేతిలో ఉంటుందన్నది వాస్తవం. అందులోనూ స్టార్లతో డీల్ చేసే దర్శకేంద్రులు రాఘవేంద్రరావు లాంటి వాళ్లకు ఇది చాలా కీలకం.అభిరుచిలో ఏ మాత్రం తేడా ఉన్నా దాని ప్రభావం నేరుగా ఫలితం మీద ఉంటుంది. అందుకే అడవి రాముడు లాంటి అవుట్ అండ్ అవుట్ మాస్ ఎంటర్ టైనర్ లోనూ కోటి రూపాయల పాటను పుట్టించగలిగారు రాఘవేంద్రులు. 90వ దశకంలో ఎప్పుడైతే ఎంఎం కీరవాణితో ఈయన జట్టు […]
ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ, చిరంజీవి లాంటి హీరోలు ఏడాదికి పది నుంచి పదిహేను సినిమాలు విడుదల చేసిన ట్రాక్ రికార్డు ఉండేది. కనీసం నెలకో రెండు నెలలకో సినిమా వచ్చేలా పక్కా ప్లానింగ్ తో ఉండేవాళ్ళు. దానికి తోడు వీళ్ళ డెడికేషన్ కూడా అదే స్థాయిలో ఉండేది. పగలు రేయి తేడా లేకుండా షూటింగే ప్రపంచంలా భావించి దానికే జీవితాన్ని అంకితం చేసేవాళ్ళు. పర్సనల్ గా టైం చాలా తక్కువగా ఉండేది. కథ కొంచెం నచ్చినా చాలు […]
తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ కి సంబంధించి ఇటీవల పలు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.. తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్వీబీసీ ఎండీగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ (బుధవారం) ఆయన బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా పని చేస్తున్నారు. ఛానల్ లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఛానెల్ ప్రక్షాళనపై […]
ఒక అందాన్ని వర్ణించాలన్నా అంతకన్నా గొప్పగా చూపించాలన్నా మన హీరోయిన్ల కంటే మంచి ఛాయస్ ఎవరూ ఉండరు. విశ్వనాథ్ గారి కళాకావ్యాలు మొదలుకుని రాఘవేంద్రరావు గారి కమర్షియల్ గ్లామర్ సూత్రాల దాకా ప్రేక్షకులను మైమరిపింపజేయడం వీళ్ళకే చెల్లింది. దీన్ని మరోసారి ఇంకో కోణంలో ఋజువు చేయడానికి నడుం బిగించారు మన సౌత్ భామలు. ప్రముఖ మాజీ హీరోయిన్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ సుహాసిని మణిరత్నం ఆద్వర్యంలో నామ్ అనే స్వచ్చంద సంస్థ చెన్నై కేంద్రంగా పని చేస్తోంది. ఇటీవలే […]
https://youtu.be/
https://youtu.be/