సాహో తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చేసిన ప్రభాస్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా అయినా త్వరగా పూర్తి చేద్దామనుకుంటే ఆ ఆశలపై కరోనా నీళ్లు జల్లింది. దాని వల్లే జార్జియా నుంచి షెడ్యూల్ ని అర్ధాంతరంగా ఆపేసి ఇండియా రావాల్సి వచ్చింది. మళ్ళీ ఎప్పుడు ఎలా ఎక్కడ కొనసాగుతుందో నిర్మాతకు కూడా తెలియదు. ఇదిలా ఉండగా దీని తర్వాత నాగ అశ్విన్ డైరెక్షన్ లో చేయబోయే 21వ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్ డేట్స్ ఇప్పుడు ఫిలిం […]
ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్న డార్లింగ్ ప్రభాస్ దీని తర్వాత మహానటి ఫేమ్ నాగ అశ్విన్ దర్శకత్వంలో వైజయంతి మూవీస్ బ్యానర్ లో భారీ సోషియో ఫాంటసీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే . ఈ ఏడాది డిసెంబర్ లో షూటింగ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇదిలా ఉండగా దీనికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లోగా ఇంకో మీడియం రేంజ్ బడ్జెట్ ప్రాజెక్ట్ వైజయంతి నిర్మాతలు […]
సాహో తర్వాత బాహుబలి తరహాలో ఎక్కువ రోజులు వెయిట్ చేయాలేమో అని దిగులు చెందుతున్న డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ కు దర్శకుడు రాధాకృష్ణ గుడ్ న్యూస్ ఇచ్చేశాడు. తన దర్శకత్వంలో యువి క్రియేషన్స్, కృష్ణంరాజు గారి స్వంత సంస్థ గోపికృష్ణ సంయుక్త నిర్మాణంలో రూపొందుతున్న భారీ బడ్జెట్ మూవీ ఫస్ట్ లుక్ అతి త్వరలో విడుదల చేయబోతున్నట్టు ట్విట్టర్ ద్వారా ప్రకటించేశారు. ఇటీవలే జార్జియా షెడ్యూల్ పూర్తి చేసుకున్న టీం అనుకున్న టైం కంటే త్వరగా తిరిగి […]
పాన్ ఇండియా పేరుతో ప్రభాస్ కెరీర్లో చాలా విలువైన సంవత్సరాలు కర్పూరంలా కరిగిపోతున్నాయి. ఇప్పటికే బాహుబలి సాహోల కోసం ఐదేళ్లు ఖర్చు పెట్టిన డార్లింగ్ ఇప్పుడు షూటింగ్ లో ఉన్న సినిమా కోసం మరో రెండేళ్లు ఆగాల్సిందేనని అభిమానులకు ఇన్ డైరెక్ట్ గా మెసేజ్ ఇస్తున్నాడు. ఇది 2021 వేసవికి టార్గెట్ చేశారట. జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా సుమారు రెండు వందల కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతుందని ఇప్పటికే […]