ఆంధ్రప్రదశ్లో కరువు అంటే గుర్తొచ్చేది ప్రకాశం జిల్లా. అభివృద్ధికి ఆమడదూరంలో ఉంటూ నిత్యం బతుకు పోరాటానికి వలసబాట పట్టే జిల్లా. ఆర్థికంగా వెనుకబడిన ప్రకాశం జిల్లా కరోనాపై పోరులో మాత్రం విజయం సాధించింది. క్రమ శిక్షణ కలిగిన ప్రజలు, అధికారయంత్రాంగం పోరాటం ఫలితంగా ప్రకాశం జిల్లా కరోనా రహిత జిల్లాగా మారబోతోంది. ఏపీలో మొదటిసారిగా కరోనా పంజా విసిరిన మూడు జిల్లాలో ప్రకాశం ఒకటి. రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ను ప్రకటించకముందే ప్రకాశం జిల్లాను కేంద్ర ప్రభుత్వం రెడ్ […]
చైనాలో పుట్టిన కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతానికి చైనా అక్షరాలతో కూడిన ఓ వస్తువు కొట్టుకు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రకాశం జిల్లా ఒంగోలు సమీపంలోని కొత్తపట్నం సముద్ర తీర ప్రాంతానికి సిలిండర్ ఆకారంలో ఉన్న ఓ వస్తువు వచ్చింది. ఆ వస్తువు పై చైనా భాషలో అక్షరాలు ఉండడంతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. వస్తువును చూసిన స్థానికులు అధికారులకు సమాచారం ఇచ్చారు. కరోనా […]
శనివారం ప్రకాశం జిల్లాలో రెండు కరొనా పాజిటివ్ కేసులు బయట పడడంతో జిల్లా వాసులు మరోసారి ఉలిక్కిపడ్డారు. ప్రకాశం జిల్లా చీరాల లోని సల్మాన్ పేట పంచాయితీ పరిధిలోని నావాబ్ పేటకు చెందిన భార్యా భర్తలు ఇరువురు కారొనా లక్షణాలు ఉండడంతో వారిని ఈనెల 26 న ఒంగోలు రిమ్స్ లొని కరొనా ఐసోలేషన్ వార్డుకు తరలించి వైద్య పరీక్షలు నిర్వహించగా వారికీ కరొనా పాజిటివ్ గా తేలింది. దీంతో ఒక్కసారిగా చీరాల వాసులు ఉలిక్కిపడ్డారు. వివరాల […]
ప్రకాశం జిల్లాలోని సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతుల ఆరు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు ఆయకట్టు పరిధిలో ఈ సంవత్సరం సిరుల పంట పండింది. దీనితో రైతులు, రైతు కూలీలు అనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంవత్సరం ఖరీఫ్ మొదట్లో ఆయకట్టుకు నీటి కేటాయింపులపై ప్రభుత్వం నుండి స్పష్టమైన ప్రకటన రానప్పటికీ, నీటి లభ్యతపై కొంచెం అనుమానం ఉన్న పరిస్థితుల్లోనే రైతాంగం పెద్ద ఎత్తున వారి నాట్లను ప్రారంభించారు. అయితే ఈ సంవత్సరం మంచి వర్షాలతో […]
https://youtu.be/