సుప్రసిద్ధ డాన్స్ మాస్టర్ సుందరం వారసుడిగా కంటే తనకంటూ ఒక ప్రత్యేకమైన శైలితో అశేష అభిమానులను సంపాదించుకున్న ప్రభుదేవా తర్వాత కాలంలో కొరియోగ్రాఫర్ గానూ హీరోగానూ రెండు పడవల ప్రయాణాన్ని సమర్ధవంతంగా నడిపించాడు. ప్రేమికుడు వచ్చాక దశతిరిగి పోయి లెక్కలేనన్ని సినిమాల్లో కథానాయకుడిగా మెప్పించాడు. నువ్వొస్తానంటే నేనొద్దంటానాతో దర్శకుడిగా లైఫ్ ఇచ్చింది కూడా టాలీవుడ్డే. తర్వాత పౌర్ణమి భారీ అంచనాల మధ్య ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. ఇక చిరంజీవితో చేసిన లగే రహో మున్నాభాయ్ రీమేక్ శంకర్ […]
ప్రతిసారి ప్రేమకథలను కొత్తగా చెప్పలేం. వీటిలోనూ ఫార్ములా ఉంటుంది. దాన్ని దాటి బయటికి రావడం కష్టం. అయితే ఎమోషన్ ప్లస్ ఎంటర్ టైన్మెంట్ పర్ఫెక్ట్ గా కుదిరితే జనం గతంలో చూసిన స్టోరీనే అయినా పెద్దగా పట్టించుకోరు. ఘనవిజయం చేకూరుస్తారు. దానికో మంచి ఉదాహరణ నువ్వొస్తానంటే నేనొద్దంటానా. 2004 సంవత్సరం. నిర్మాత ఎంఎస్ రాజు సుడి మాములుగా లేదు. మనసంతా నువ్వే, వర్షం, ఒక్కడు ఒకదాన్ని మించి మరొకటి బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టి పాత రికార్డుల […]
(అప్పట్లో యువతను ప్రేమలో సంగీతంలో ముంచెత్తిన శంకర్ మాయాజాలం ప్రేమికుడు సినిమా గురించి అప్పట్లో 8 తరగతి చదువుతున్న ఓ కుర్రాడి అంతరంగం ఇప్పటి మాటల్లో) మరహబా ఆ ఆ ఆ ……. టిన్టి…….డిడి…..టిటిటిన్టిటిన్డి….డిడిటి……… రోజూ తెల్లవారగానే సంప్రదాయ తెలుగిళ్ళలో వెంకటేశ్వర సుప్రభాతం వినిపించే తరహాలో అప్పట్లో ఈ సినిమాలో టేకిటీజీ పాలసి పాట ట్యూన్ తో సహా 8వ తరగతిలో ఉన్న నాలాంటి స్కూల్ పిల్లల మీద రెహమాన్ వేసిన మేజిక్ మంత్రం చాలా ఏళ్ళ […]
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/
https://youtu.be/