మోడీ ప్రభుత్వం నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశంలో డిజిటల్ లావాదేవీలు పెరిగాయి. అందులో భాగంగా గూగుల్ పే,ఫోన్ పే,పేటీఎం లాంటి పేమెంట్స్ అప్లికేషన్లకి డిమాండ్ ఏర్పడింది. నగరాల్లోనే కాకుండా చిన్న చిన్న గ్రామాల్లో కూడా పేమెంట్ యాప్స్ వాడకం బాగా ఎక్కువైంది. కానీ ఇప్పుడు తాజాగా తెలంగాణాలో జరగబోయే మునిసిపల్ ఎన్నికల్లో ఈ అప్లికేషన్ల సాయంతో డబ్బును పంపిణీ చేస్తున్నారు కొందరు టెక్నాలజీ తెలిసిన నాయకులు. గతంలో అయితే ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రభావితం చేయడానికి […]