రెండు మూడు పెళ్లిళ్లు చేసుకోవడం లోకంలో వింత కాదు కొత్త అంతకంటే కాదు. మాములుగా అదసలు న్యూసే కాదు. కానీ సెలబ్రిటీల విషయంలో అలా ఉండదుగా. సీనియర్ నటుడు నరేష్ గత కొంత కాలంగా నటి పవిత్ర లోకేష్ తో సహజీవనం చేస్తున్న సంగతి ఓపెన్ సీక్రెట్. దీని మీద పెద్ద రచ్చ జరిగింది. మాజీ భార్య హోటల్ రూమ్ దాకా వెళ్లి మీడియా సాక్షిగా ఇద్దరినీ పట్టేసుకోవడం రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. గత […]
సీనియర్ నటుడు నరేశ్((VK Naresh) కుటుంబ వ్యవహారం ముదిరి వీధినపడింది. నరేశ్ తో తాను ఇంకా విడాకులు తీసుకోలేదని వాదిస్తున్న మూడో భార్య రమ్య, పవిత్ర లోకేష్ ను చెప్పుతో కొట్టడానికి ప్రయత్నించింది. సినియర్ నటుడు నరేశ్, పవిత్ర లోకేష్ జంట మైసూర్ హోటల్ లో ఉన్నారని తెలుసుకున్న నరేశ్ మూడో భార్య రమ్య(Ramya Raghupathi) గొడవకు దిగారు. తనకు విడాకులివ్వకుండా వేరే అమ్మాయిని ఎలా పెళ్లిచేసుకొంటావంటూ నరేష్ ను ఆగ్రహంతో అడిగింది. ఈ సమయంలో పవిత్ర(Pavitra […]
సీనియర్ కేరక్టర్ నటి పవిత్ర లోకేష్ సైబర్క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తన పేరుతో కొందరు నకిలీ ఖాతాలు తెరిచారని, తన పేరుప్రతిష్టలకు భంగం కలిగించేలా పోస్టులు పెడుతున్నారని సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన మీద లేనిపోని గాసిప్స్ క్రియేట్ చేస్తున్నారని, అసత్య కథనాలను ప్రచారన్నది ఆమె ఆరోపణ. కేసు నమోదు చేసుకున్న మైసూర్ సైబర్ క్రైమ్ పోలీసులు నకిలీ ఖాతాలమీద విచారణ జరుపుతున్నారు. కన్నడ నటిగా పేరుతెచ్చుకున్నా తెలుగులోనే బాగా ఫేమస్. స్టార్ హీరో హీరోయిన్లకు […]
https://youtu.be/