మహేష్ బాబుని చాలా రోజుల తర్వాత మళ్ళీ వింటేజ్ క్యారెక్టర్ లో చూపించారు సర్కారు వారి పాట సినిమాలో. ఈ సినిమా రిలీజ్ రోజు నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇప్పటికే ఒక రీజనల్ సినిమాకి 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ అయి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఇక ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా వసూళ్ల సునామి కురిపిస్తుంది. ఇవాళ మే 16న కర్నూలులో సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా నిర్వహిస్తున్నారు చిత్ర యూనిట్. […]
సరిలేరు నీకెవ్వరు తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తో మహేష్ బాబు చేస్తున్న సర్కారు వారి పాట ఏప్రిల్ 1 విడుదలను ఎప్పుడో లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్ కోసం సంక్రాంతి నుంచి మార్చుకున్నామని చెప్పుకున్నారు కానీ వాస్తవానికి అంతా బాగున్నా కూడా ఆ డేట్ ని ఖచ్చితంగా మీట్ అయ్యేవాళ్ళు కాదు. కారణం షూటింగ్ లో జరిగిన జాప్యం. ఇప్పుడు వైజాగ్ లో హీరో లేని సీన్స్ ని దర్శకుడు పరశురామ్ చిత్రీకరిస్తున్నాడు. ప్రిన్స్ […]
దర్శకుడు పరశురామ్ తో సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల స్పెయిన్లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలతో పాటు ఓ పాటను చిత్రీకరించారు. ఈ మధ్యే హైదరాబాద్లో చివరి షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్లో ప్రత్యేకంగా వేసిన భారీ సెట్లో ఫైట్ సీక్వెన్స్ & ఒక పాటను చిత్రీకరించనున్నారు. ఫిలిం నగర్ టాక్ ప్రకారం ‘సర్కారు […]
నిన్న ఆర్ఆర్ఆర్ కొత్త రిలీజ్ డేట్ ప్రకటించాక మహేష్ బాబు సర్కారు వారి పాట కూడా ఇరకాటంలో పడింది. ముందు అనుకున్న జనవరి 13 డేట్ నుంచి మార్చాలా లేక ఉగాదికి షిఫ్ట్ అయిపోయి సేఫ్ గేమ్ ఆడాలా అనే ఆలోచనలో మైత్రి మూవీ మేకర్స్ సీరియస్ గా చర్చలు జరుపుతున్నట్టు సమాచారం. నేరుగా ఆర్ఆర్ఆర్ తో క్లాష్ కు దిగడం ఖచ్చితంగా కలెక్షన్ల మీద ప్రభావం ఉంటుంది. అందులోనూ రాజమౌళి సినిమా పాన్ ఇండియా కాబట్టి […]
https://youtu.be/2cVu7KZxW3c
సరిలేరు నీకెవ్వరు బ్లాక్ బస్టర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు చేస్తున్న మూవీగా సర్కారు వారి పాట మీద అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కరోనా వల్ల ఇప్పటికే రెండుసార్లు బ్రేక్ పడిన ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే రీ స్టార్ట్ కాబోతోంది. ఇందులో విలన్ గా యాక్షన్ కింగ్ అర్జున్ నటించబోతున్నారనే ప్రచారం గత కొద్దిరోజులుగా జోరుగా సాగుతోంది. మహేష్ ఫ్యాన్స్ కొంత టెన్షన్ పడిన మాటా వాస్తవం. ఎందుకంటే ఆయన […]
ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందుతున్న లవ్ స్టోరీని ఫినిష్ చేయడంలో బిజీగా ఉన్న నాగ చైతన్య దీని తర్వాత ఏ సినిమా చేయబోతున్నాడన్న క్లారిటీ ఇంకా రాలేదు. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ తో చేయడం ఖరారైనప్పటికీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. 14 రీల్స్ బ్యానర్ పై రూపొందే ఈ ఎంటర్ టైనర్ కి నాగేశ్వర్ రావు అనే టైటిల్ కూడా అనుకుంటున్నారని గత కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. కానీ నాగార్జున నుంచి గ్రీన్ […]
https://youtu.be/
https://youtu.be/