అభిమానులు కోరుకున్నట్టే పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సెన్సేషన్ భీమ్లా నాయక్ 100 కోట్ల షేర్ కు దగ్గరలో ఉంది. ఏపిలో టికెట్ రేట్ల సమస్య ఉన్నప్పటికీ ఈ స్థాయిలో వసూళ్లు నమోదు కావడం సంచలనమే. పోటీగా ఏ సినిమా లేకపోవడంతో పవర్ స్టార్ కు బ్రేక్ వేసేవాళ్ళు లేకపోయారు. మొన్న వచ్చిన ఆడవాళ్ళూ మీకు జోహార్లు, సెబాస్టియన్ రెండూ సోసోగా టాక్ తెచ్చుకోడంతో జనం మళ్ళీ పవన్ మూవీకే ఓటు వేస్తున్నారు. ఇంకో నాలుగు రోజుల్లో రాధే […]
గత నెల 25న విడుదలై రెండో వారంలోకి అడుగు పెట్టిన భీమ్లా నాయక్ నెమ్మదించాడు. గత రెండు మూడు రోజులుగా చాలా కేంద్రాల్లో కలెక్షన్ల తగ్గుదల కనిపిస్తోంది. ఇంకో పాతిక కోట్లు షేర్ రావాల్సిన తరుణంలో ఇప్పుడీ వీకెండ్ చాలా కీలకంగా మారనుంది. నిన్న విడుదలైన కొత్త సినిమాలేవీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో జనాల ఛాయస్ మళ్ళీ భీమ్లా ఒకటే కాబోతోంది. ఎలాగూ 10న సూర్య ఈటి, 11న రాధే శ్యామ్ వస్తాయి కాబట్టి ఆలోగా వీలైనంత రాబట్టుకుని […]
ఎంచుకునే కథల్లో వైవిధ్యం ఉండేలా చూసుకుంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న సత్యదేవ్ హీరోగా రూపొందిన సినిమా స్కైల్యాబ్. ఒకప్పుడు తెలుగులో ఎక్కువ చిత్రాలు చేసి ఆ తరువాత గ్యాప్ తీసుకున్న నిత్య మీనన్ ఇందులో ఓ కీలక పాత్ర పోషించడమే కాక సహ నిర్మాతగా కూడా వ్యవహరించడంతో సామాన్య ప్రేక్షకుల్లో అంతో ఇంతో ఆసక్తి మొదలైంది. దానికి తోడు ప్రమోషనల్ మెటీరియల్ లో ఇదేదో డిఫరెంట్ పాయింట్ అన్నట్టుగా క్లూస్ ఇవ్వడంతో ఒక వర్గం ఆడియన్స్ కు […]