iDreamPost
android-app
ios-app

Nithya Menen: యాక్టింగ్‌కి బ్రేక్‌ !

  • Published Jul 26, 2022 | 7:42 PM Updated Updated Jul 26, 2022 | 7:42 PM
  • Published Jul 26, 2022 | 7:42 PMUpdated Jul 26, 2022 | 7:42 PM
Nithya Menen: యాక్టింగ్‌కి బ్రేక్‌ !

ఫ్యాన్స్‌కు నిత్యా మీన‌న్ షాకిచ్చింది ఆమె. ఇక తాను సినిమాలకు, యాక్టింగ్ కు బ్రేక్ ఇస్తున్నానంటూ ప్ర‌క‌టించింది. ఇన్‌స్టాగ్రామ్ లో ఫ్యాన్స్‌ ముచ్చటించిన నిత్యా, ఈ బ్రేక్ తాత్కాలికమే, ఏడాదిగా సినిమా, వెబ్‌ సిరీస్‌లు, షోతో బిజీగా ఉన్నా, ఇప్పుడు రెస్ట్ తీసుకోవాల‌నుకొంటున్నాన‌ని చెప్పింది. బ్రేక్ అంటే పెళ్లి అనుకొంటార‌ని, ఇది రెస్ట్ కోస‌మే, మ్యారేజ్ కోసం కాదని కూడా క్లారిటీ ఇచ్చింది.

View this post on Instagram

A post shared by Nithya Menen (@nithyamenen)



ఫ్యాన్స్ తో మాట్లాడిన‌ప్పుడు, పెళ్లి పుకార్లను కూడా ఖండించింది. మలయాళ స్టార్‌ యాక్టర్‌తో పెళ్లంటూ ఇటీవల రూమర్లు వచ్చాయి. అయితే పెళ్లి పుకార్లకు చెక్‌ పెట్టింది ఆమె. ప్రస్తుతం త‌న‌ ఫోకస్ కెరీర్‌పైనే ఉంద‌ని, ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని తేల్చి చెప్పింది. ప్రస్తుతం నిత్యా షూటింగ్స్‌ను పూర్తి చేసి బ్రేక్ తీసుకుంటుంది. ఆమె సినిమాల‌న్నీ లైన‌ప్ అయ్యాయి.

తెలుగులో అలా మొదలైందితో ఎంట్రీ ఇచ్చిన నిత్యా, వరుసగా తెలుగు సినిమాల్లో ఇమేజ్‌ను సృష్టించుకున్నారు. పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్‌లో కీలకపాత్రలో కనిపించారు. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతోన్న మెడ్రన్ లవ్ వెబ్ సిరీస్‌లో న‌టించారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobet güncel girişgrandpashabetcasinolevantcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet