iDreamPost
android-app
ios-app

ఈ పాపను గుర్తుపట్టారా? చలాకి హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి పేరుంది!

  • Author ajaykrishna Published - 04:22 PM, Fri - 21 July 23
  • Author ajaykrishna Published - 04:22 PM, Fri - 21 July 23
ఈ పాపను గుర్తుపట్టారా? చలాకి హీరోయిన్ గా ఇండస్ట్రీలో మంచి పేరుంది!

ఇండస్ట్రీలో కొంతమంది ముద్దుగుమ్మలు చైల్డ్ ఆర్టిస్ట్ లుగా అడుగుపెట్టి.. ఆ తర్వాత పెరిగి పెద్దయ్యాక హీరోయిన్స్ గా డెబ్యూ చేస్తుంటారు. ఇప్పుడు మీరు పైన ఫోటోలో చూస్తున్న పాప పెద్ద హీరోయిన్. కానీ.. ముందు చెప్పిన విధంగా అయితే ఇండస్ట్రీలోకి రాలేదు. చైల్డ్ ఆర్టిస్ట్ గా కాకుండా తెలుగులో మాత్రం డైరెక్ట్ హీరోయిన్ గానే డెబ్యూ చేసింది. ఇంకేముంది మన తెలుగు ప్రేక్షకులకు బాగా నచ్చిన కామెడీ జానర్ లో ఫస్ట్ మూవీతో వచ్చింది. సినిమా పేద్ద హిట్. వంద రోజుల ఫంక్షన్ కూడా గ్రాండ్ గా జరిగింది. పైగా ఫస్ట్ మూవీ నుండే సొంతంగా డబ్బింగ్ చెప్పుకోవడం మొదలు పెట్టింది ఈ భామ. అదేంటీ.. చూస్తుంటే తెలుగు ఫేస్ లా అనిపించట్లేదు.. అనుకుంటున్నారా?

అవును.. ఈ బ్యూటీ నేటివ్ తెలుగు కాదు. కానీ.. తెలుగును అనర్గళంగా మాట్లాడగలదు. పేజీలు పేజీలు డైలాగ్స్ కూడా చక్కగా చెబుతుంది. అయితే.. ఫస్ట్ మూవీ.. ఓ లేడీ డైరెక్టర్ తో చేసింది. అలా.. అదే సినిమాతో ఇండస్ట్రీకి మంచి బ్యూటీ దొరికిందని అందరు అనుకున్నారు. అనుకున్నట్లుగానే యంగ్ హీరోలందరిని కవర్ చేస్తూ.. సూపర్ హిట్స్ చేసింది. కొంతమంది హీరోలతో రెండేసి సినిమాలు కూడా చేసింది. కానీ.. ఈమెకు ఒకటే ప్రాబ్లెమ్. అదేంటంటే.. మన ఇండస్ట్రీలో సూపర్ స్టార్డమ్ ఉన్న హీరోలంతా కాస్త హైట్ ఉన్నవారే. ఈమెకు అదే పెద్ద మైనస్ అయింది. అవును.. ఈ భామది తెలుగు కాదు.. పైగా హైట్ ఉండదు.

ఇప్పుడు గుర్తొచ్చే ఉండాలి. తెలిసిందా ఎవరో.. కాస్త దృష్టి పెట్టి గమనిస్తే ఎవరో ఇట్టే కనిపెట్టగలరు. ఎందుకంటే.. క్లూస్ ఇచ్చేంత కష్టమైన ఫేస్ కాదు. అయినా.. కొందరు గుర్తు పట్టకపోవచ్చు. వాళ్ల కోసం మరో క్లూ.. ఈ భామ పొట్టిగా ఉన్నప్పటికీ.. చలాకి హీరోయిన్ గా మంచి పేరు తెచ్చుకుంది. పైగా నితిన్ తో రెండు బ్లాక్ బస్టర్స్ కొట్టింది. హ.. ఇప్పుడు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ నిత్యమేనన్. తెలుగులో అలా మొదలైంది.. మూవీతో కెరీర్ ప్రారంభించి.. దాదాపు అందరు యంగ్ స్టర్స్ ని కవర్ చేసింది. స్టార్ హీరోలలో అల్లు అర్జున్ తో సన్ ఆఫ్ సత్యమూర్తి చేసింది. రీసెంట్ గా ధనుష్ సరసన తిరు చేసి సూపర్ హిట్ కొట్టింది. కాగా.. ప్రస్తుతం నిత్యకి సంబంధించి చిన్ననాటి పిక్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ పాప గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetCasinolevantjojobetnakitbahisbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss