ఇవాళ్టి రోజున వాహనం కొనడం కంటే పార్క్ చేయడం మరింత కష్టంగా మారింది. కొంతమంది ఇష్టం వచ్చినట్లు తప్పుడు ప్రదేశంలో పార్క్ చేయడం వల్ల వాహనదారులకే కాక, రోడ్డుపై వెళ్ళే ప్రతి ఒక్కరికీ అసౌకర్యంతో పాటు ట్రాఫిక్ జామ్ తో తిప్పలు తప్పడం లేదు. ఈ సమస్యకు కేంద్రం కొత్త పరిష్కారంతో ముందుకొచ్చింది. రోడ్డుపై రాంగ్ పార్కింగ్ చేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించే వారి వాహనాల ఫొటోలు తీసి పంపాలని కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ. సదరు వ్యక్తికి రూ.1000/- […]
కరోనా వైరస్ కట్టడికి దేశవ్యాప్త లాక్డౌన్ అమలుతో రోడ్డెక్కని బస్సులు సహా ప్రజా రవాణాను త్వరలోనే అనుమతిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. కొద్దిపాటి నియంత్రణలతో దేశ వ్యాప్తంగా ప్రజా రవాణాను అనుమతిస్తామని రహదారులు, హైవే మంత్రిత్వ శాఖలను పర్యవేక్షిస్తోన్న నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. భారత బస్, కార్ ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. ఈ నేపథ్యంలో నిర్ధిష్ట మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రజా రవాణా తిరిగి […]