సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా పేరు దక్కించుకున్న హీరోయిన్ నయనతార. 2015 లో దర్శకుడు విఘ్నేశ్ శివన్ తో ప్రేమలో పడింది ఈ భామ. తాజాగా వారి వివాహం మహాబలిపురంలో ఘనంగా జరిగింది. వివాహంతో ఒక్కటైన తరువాత విఘ్నేశ్ కు అత్యంత ఖరీదైన కానుక ఇచ్చింది నయనతార. మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం భర్త విఘ్నేశ్ శివన్ కు దాదాపు రూ. 20 కోట్ల విలువ చేసే పెద్ద బంగ్లాను బహుమతిగా ఇచ్చింది నయన్. […]
గత కొన్నేళ్లుగా ప్రేమించుకుంటున్న నయనతార, విగ్నేష్ తాజాగా చెన్నైలో జూన్ 9న సాంప్రదాయబద్దంగా పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. వీరి పెళ్లిని వీరు ఘనంగా చేసుకోవడం కాదు, అందరికి గుర్తుండిపోయే మంచి పని కూడా చేశారు నయన్ -విగ్నేష్. వీరిద్దరికి దైవ భక్తి, సేవా గుణం ఎక్కువే. పెళ్లి తర్వాత డైరెక్ట్ తిరుమల వచ్చి దర్శనం కూడా చేసుకున్నారు. అయితే నయన్ -విగ్నేష్ పెళ్లి సందర్భంగా తమిళనాడులోని పలు అనాధాశ్రమాలు. వృద్దాశ్రమాల్లో ఉన్న దాదాపు లక్షమంది అనాధలకు, వృద్ధులకు […]
నయనతార – విఘ్నేశ్ శివన్ ల పెళ్ళి ఘనంగా జరిగింది. వీరిద్దరికీ తిరుమల వెంకన్నపై అపారమైన భక్తి ఉంది. అయితే తొందరపాటులో వాళ్ళు చేసిన పనే కొత్త వివాదానికి దారి తీసింది. నయన్ – విఘ్నేశ్ ల వివాహ అనంతరం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో చిన్న ఫొటోషూట్ చేశారు. ఇప్పుడు అదే హాట్ టాపిక్ గా మారింది. శ్రీవారి ఆలయ ప్రాంగణం, మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగడం నిషేధం. ఆ పని ఎవరూ చేయరు. కానీ, […]
స్టార్ హీరోయిన్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. గతంలోనే వీరిద్దరూ ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇక అప్పట్నుంచి వీరి పెళ్లిపై అనేక రకాల వార్తలు వస్తూనే వున్నాయి. వీరిద్దరూ కలిసి గత కొంతకాలంగా గుళ్ళు, గోపురాలు అంటూ తెగ తిరిగేశారు. ఇక పార్టీలు, పండగలు కలిసి చేసుకున్నారు. దీంతో వీళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటారు అని అంతా ఆలోచించేవారు. తాజాగా వీరి పెళ్లి జూన్ 9న జరగనుందని […]
లేడీ సూపర్ స్టార్ నయనతార తన ప్రియుడు డైరెక్టర్ విగ్నేష్ శివన్ ని పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న వీళ్ళు గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. అప్పట్నుంచి దేశంలోని అన్ని ప్రముఖ గుళ్ళు తిరిగేస్తున్నారు. పార్టీలు, పండగలు కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ డీప్ లవ్ లో ఉన్నారు. వీరి పెళ్లిపై అనేక వార్తలు వచ్చినా స్పందించలేదు. కానీ ఈ జూన్ 9న వివాహం చేసుకోబోతున్నట్టు ఇటీవల ప్రకటించారు. నయనతార విగ్నేష్ […]
లేడీ సూపర్ స్టార్ నయనతార, తమిళ దర్శకుడు విగ్నేష్ శివన్ గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సంగతి అందరికి తెలిసిందే. వీరిద్దరూ కలిసి గుళ్ళు, గోపురాలు, వెకేషన్ ప్లేసులు.. ఇలా అన్ని తిరిగేస్తున్నారు. గతంలోనే ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరూ కొంతకాలంగా కలిసి ఉంటున్నట్టు కూడా తెలుస్తుంది. ఇక కొన్ని రోజులుగా వీరి పెళ్లి వార్తలపై పలు రకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇటీవల వీరి పెళ్లి జూన్ 9న జరగనుంది అని తెలిసింది. ఇటీవల నయన్, విగ్నేష్ […]