సమంతతో విడాకుల తర్వాత నాగ చైతన్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వరుసగా సక్సెస్ సాధించాలని కాన్సెప్టులు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకుంటున్నాడు. లవ్ స్టోరీ, సంక్రాంతికి వచ్చిన బంగార్రాజు సినిమాలతో ఆల్రెడీ హిట్ కొట్టాడు చైతూ. త్వరలో థ్యాంక్ యు సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. నాగ చైతన్య హీరోగా విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, అవికా గోర్, మాళవిక నాయర్ ఇందులో హీరోయిన్స్ గా […]
మొదటి వీకెండ్ ని లవ్ స్టోరీ బ్రహ్మాండంగా ముగించింది. విడుదలకు ముందు థియేట్రికల్ బిజినెస్ ని ఈజీగా దాటుతుందా లేదా అనే అనుమానాలు పటాపంచలు చేస్తూ కేవలం మూడు రోజులకే డెబ్బై శాతం పైగా పెట్టుబడిని వెనక్కు తెచ్చి తెలుగు ప్రేక్షకుల సంసిద్ధతను మరోసారి బాక్సాఫిస్ కు చాటింది. పోటీ సినిమాలు ఏవీ లేకపోవడం, శేఖర్ కమ్ముల టేకింగ్, సాయి పల్లవి మేజిక్, నాగ చైతన్య పెర్ఫార్మన్స్ మొత్తానికి చాలా చోట్ల హౌస్ ఫుల్ బోర్డులు పెట్టించాయి. […]
విక్టర్ వెంకటేశ్, అక్కినేని నాగచైతన్య హీరోలుగా సురేష్ ప్రొడక్షన్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకాలపై డి.సురేష్ బాబు, టీజీ విశ్వప్రసాద్ నిర్మాతలుగా కె.ఎస్.రవీంద్ర(బాబీ) దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘వెంకీమామ’. డిసెంబర్ 13న విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఈ సందర్భంగా శుక్రవారం గుంటూరులో బ్లాక్ బస్టర్ ఈవెంట్ జరిగింది. ఈ సందర్భంగా.. కో ప్రొడ్యూసర్ వివేక్ కూచిబొట్ల మాట్లాడుతూ – ‘‘సినిమాను చాలా పెద్ద హిట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. వెంకటేష్గారు […]
కాంబినేషన్లు చూసుకుని సినిమాలకెళితే కళ్ళొత్తుకోవలసిస్తుందని మరోమారు నిరూపించిన చిత్రరాజం – వెంకీమామ. మొదటి రీలు నుండి శుభం కార్డు ముందేసే జోకు వరకూ… పాతికేళ్ళ క్రితం ఫార్ములాలని తు.చ తప్పకుండా పాటిస్తూ తీసిన సినేమా. ఓ ఊళ్ళో పెద్దమనిషికి బోలెడు టాలెంటు. ఎవడి భవిష్యత్తునైనా బయోస్కోపేసి చూసినట్టు ఓ.. తెగ చూసేసి.. ఇప్పటి న్యూసు ఛానెళ్ళ వాళ్ళలా అవసరం ఉన్నా లేపోయినా అయ్యి బాబోయ్… అని అదరగొట్టేస్తూ ఉంటాడు. ఆయన బాధ ప్రపంచానికి బాధ అని ఫీలయ్యే […]
వెంకీమామ ఊళ్లోకి ఎంటర్ అయ్యాను. పెద్ద జుట్టు, రకరకాల రుద్రాక్షమాలలు మెడలో ధరించి నాజర్ ఎదురయ్యాడు. “జాతకాలు, జ్యోతిష్యాలంటూ వెంకీమామకి , నాగచైతన్యకి అనవసర కష్టాలు తెచ్చింది మీరే కదా” అన్నాను. “నేను భవిష్యత్ తెలిసిన వాన్ని” అన్నాడు నాజర్ గంభీర స్వరంతో. “తెలిసినప్పుడు, అరేయ్ బాబూ , నీ వల్ల మీ మామ ప్రాణాలకి ప్రమాదం అని ఒక మాట చెబితే- చైతన్య హాయిగా రాశీఖన్నాతో లండన్ వెళ్లిపోయేవాడు కదా. ఇంటర్వెల్ వరకు ఆగడం ఎందుకు” […]