ఇటీవలే గోల్డెన్ గ్లోబ్ పురస్కారంతో పాటు ఆర్ఆర్ఆర్ సినిమాలో నాటు నాటు పాటకు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుని తెలుగువాడి విజయపతాకాన్ని అంతర్జాతీయ వీధుల్లో ఎగరేసిన సంగీత దర్శకులు ఎంఎం కీరవాణికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడం టాలీవుడ్ నే కాదు యావత్ సినీ ప్రేక్షకులను సంతోషంలో ముంచెత్తుతోంది. కేవలం రోజుల వ్యవధిలో ఇన్నేసి శుభవార్తలు వినాల్సి రావడం కుటుంబానికే కాదు ఫ్యాన్స్ ని అంతులేని ఆనందాన్ని కలిగిస్తోంది. లేట్ ఏజ్ లోనూ ఇంత గొప్ప ఖ్యాతిని అందుకుంటున్న […]
తెలుగువాడి ఛాతి గర్వంతో ఉప్పొంగిపోయే విజయంలో ఆర్ఆర్ఆర్ మొదటి మెట్టు ఎక్కేసింది. కోట్లాది ప్రేక్షకులు ప్రపంచవ్యాప్తంగా లైవ్ చూస్తుండగా ప్రకటించిన నామినేషన్లలో నాటు నాటు చోటు దక్కించుకుంది. ఎంఎం కీరవాణి పేరుతో పాటు సాహిత్యం సమకూర్చిన చంద్రబోస్ నామధేయం కూడా ఇంటర్నేషనల్ స్టేజి మీద కనిపించం అద్భుత క్షణంగా చెప్పుకోవాలి. అయితే నాటునాటుకి పోటీ అంత సులభంగా ఉండటం లేదు. ఇదే విభాగంలో చాలా తీవ్రమైన కాంపిటీషన్ రాజమౌళి బృందానికి పెద్ద సవాల్ గా నిలవనుంది టెల్ […]
అంతర్జాతీయ ఫిలిం మేకర్స్ ఆస్కార్ తర్వాత గొప్ప పురస్కారంగా భావించే గోల్డెన్ గ్లోబ్ ని ఎంఎం కీరవాణి అందుకున్నారు. యుఎస్ లో ఎందరో మహామహుల మధ్య జరిగిన వేడుకలో రాజమౌళి రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ తో పాటు వీళ్లందరి కుటుంబ సభ్యుల కరతాళ ధ్వనుల మధ్య తెలుగు వాడి కీర్తిపతాకాన్ని అమెరికా వీధుల్లో ఎగరేశారు. లాస్ ఏంజిల్స్ లో ఐమాక్స్ ప్రీమియర్ తో మొదలుపెట్టి అక్కడి మీడియాకు అభిమానులకు ఇంటర్వ్యూలు ఇవ్వడంలో క్షణం తీరిక లేకుండా […]
‘ఆర్ఆర్ఆర్’ సినిమా ఆస్కార్ బరిలో నిలుస్తుందని తెలుగు ప్రేక్షకులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఆస్కార్ నామినేషన్స్ కి షార్ట్ లిస్ట్ అయిన 15 చిత్రాల వివరాలు ప్రకటిస్తున్నారని తెలిసి అందరూ చాలా ఎక్సైట్ అయ్యారు. కనీసం రెండు, మూడు విభాగాల్లోనైనా ఆర్ఆర్ఆర్ నిలుస్తుందని భావించారు. అయితే తాజాగా ప్రకటించిన కొన్ని కేటగిరీల్లో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా నాటు నాటు షార్ట్ లిస్ట్ అయింది. మరే ఇండియన్ సినిమాకి దక్కని విధంగా హాలీవుడ్ ప్రేక్షకులు, విశ్లేషకుల ప్రశంసలు […]
2022 ఇంకో పది రోజుల్లో సెలవు తీసుకోబోతోంది. ఎన్నో జ్ఞాపకాలు అటు ఇండస్ట్రీకి అటు ప్రేక్షకులకు కలిపి పంచింది. ఒకొక్కటిగా వాటిని రివైండ్ చేస్తూ కొత్త సంవత్సరం 2023కి స్వాగతం చెబుదాం. ముందుగా ఆడియన్స్ ని ఊపేసిన పాటలేంటో ఓ లుక్ వేద్దాం. తెలుగు జనాలకే కాదు యావత్ ప్రపంచాన్ని ఊపేసిన ఆర్ఆర్ఆర్ ‘నాటు నాటు’ని మించిన బెస్ట్ డ్యాన్సింగ్ నెంబర్ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. దేశవిదేశాల్లోని మ్యూజిక్ లవర్స్ ని మెప్పించేసింది. పెద్దగా అంచనాలు […]
#NaatuNaatu ఆర్ఆర్ఆర్ కు రిపీట్ రన్ రావడంలో కీలక పాత్ర పోషించిన నాటు నాటు వీడియో సాంగ్ కేవలం ఇరవై రోజుల లోపే అధికారికంగా రిలీజ్ చేయడం ఫ్యాన్స్ ని సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఇందాక యుట్యూబ్ లో అప్లోడ్ చేసిన కొద్దినిమిషాలకే అర మిలియన్ వ్యూస్ వైపు పరిగెత్తడం చూస్తుంటే చాలా తక్కువ టైంలోనే రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇంత త్వరగా ఎందుకు చేశారనే కామెంట్స్ అభిమానుల నుంచి సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్నాయి. చాలా సెంటర్స్ […]