నేపాల్‌కు చెందిన ఓ యువకుడు 14 ఏళ్ళ వయసులో ఢిల్లీలో తప్పిపోయి తాజాగా 27 ఏళ్ల తర్వాత తన తల్లిని కలిశాడు. రవి అనే ఓ నేపాలీ యువకుడు 14 ఏళ్ల వయసులో తన మామయ్య టికారామ్‌తో కలిసి ఉపాధి కోసం నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చాడు. కొద్ది రోజులు అక్కడ కూలి పనులు చేస్తూ ఉండగా ఒకరోజు అక్కడినుంచి రవి తప్పిపోయాడు. ఆ తర్వాత రవి కుటుంబ సభ్యులు అతని కోసం ఎంతో వెతికారు. కానీ […]