iDreamPost
android-app
ios-app

కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్న మహిళ!

  • Published Oct 30, 2023 | 3:33 PM Updated Updated Oct 30, 2023 | 3:33 PM

వివాహ బంధంలో కచ్చితంగా వావి వరసలు చూస్తుంటారు ఇండియన్స్. కనీసం ఇంటి పేరు కాదు కదా.. నక్షత్రాన్ని బట్టి కూడా అన్నా చెల్లెల్లు అయితే పెళ్లి చేయరు. అయితే విదేశాల్లో ఇవేవీ ఉండవు కాబట్టి.. ఇష్టానుసారంగా వివాహాలు చేసుకుంటుంటారు. అయితే కొన్ని హద్దులు దాటుతున్నట్లు అనిపించకమానదు.

వివాహ బంధంలో కచ్చితంగా వావి వరసలు చూస్తుంటారు ఇండియన్స్. కనీసం ఇంటి పేరు కాదు కదా.. నక్షత్రాన్ని బట్టి కూడా అన్నా చెల్లెల్లు అయితే పెళ్లి చేయరు. అయితే విదేశాల్లో ఇవేవీ ఉండవు కాబట్టి.. ఇష్టానుసారంగా వివాహాలు చేసుకుంటుంటారు. అయితే కొన్ని హద్దులు దాటుతున్నట్లు అనిపించకమానదు.

  • Published Oct 30, 2023 | 3:33 PMUpdated Oct 30, 2023 | 3:33 PM
కొడుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్న మహిళ!

కొన్ని వివాహాలు గురించి వింటుంటే.. ఆశ్చర్యమేయక మానదు. తన కన్నా చాలా చిన్నదైనా మహిళను పురుషుడు పెళ్లి చేసుకుంటే అంత సంచలనం కాదు కానీ.. తన కంటే వయస్సుల్లో చాలా పెద్దదైన అమ్మాయిని వివాహం చేసుకుంటే.. ఆశ్చర్యంగా చూస్తుంటారు. అలాగే తన తండ్రి లేదా తాత వయస్సున్న వ్యక్తిని మహిళ పెళ్లి చేసుకున్నా నోరెళ్లబెట్టడం ఖాయం. అయితే ఈ వివాహాలకు వావి, వరసలు కనిపిస్తుంటాయి. కానీ ఈ వివాహాలు గురించి వింటే.. ఆశ్చర్యం కాదూ కదా.. ఆ సంబంధంపై విరక్తి కూడా పుడుతుంది. అదే కుమారుడి వరసయ్యే వ్యక్తిని మహిళ మనువాడటం.. పిల్లల్ని కనడం. వినడానికి వింతగా అనిపించినా.. ఇది జరిగింది రష్యాలో.

మొన్ని మొన్న ఓ మహిళా.. ఓ పిల్లవాడ్ని దత్తత తీసుకుని పెంచి పెద్ద చేసి పెళ్లి చేసుకున్న ఘటన సెన్సేషనల్ అయ్యింది. ఇది కూడా రష్యాలోనే చోటుచేసుకుంది. ఇప్పుడు మరో మహిళ కూడా కుమారుడి వరుసయ్యే వ్యక్తిని వివాహం చేసుకోవడమే కాదూ.. ఇద్దర పిల్లల తల్లైంది. వివరాల్లోకి వెళితే.. రష్యాకు చెందిన వెయిట్ లాస్ ఇన్ఫ్లుయెన్సర్ మెరీనా బల్మషేవా.. తన సవతి కుమారుడు వ్లాదిమిర్ షావిరిన్‌ను(23) మనువాడింది. వ్లాదిమిర్ తండ్రి అలెక్సి షావరిన్. మెరీనాను పెళ్లి చేసుకునే సమయానికి అతడికి ఐదుగురు సంతానం. ఆ సమయంలో అతడి వయస్సు ఏడేళ్లు. గతంలో ఆమె చేసిన మోసాన్ని అలెక్సి ఓ మీడియాకు వెల్లడించారు.

ఏడేళ్ల నుండి తన కుమారుడు వ్లాదిమిర్‌ను తన భార్య పెంచి పెద్ద చేసిందని, దీంతో వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాలు ఏర్పడ్డాయని, ఆ తర్వాత శారీరక సంబంధాన్ని ఏర్పరుచుకున్నట్లు తెలిపారు. తాను ఇంట్లో ఉండగానే.. అతడి గదిలోకి వెళ్లేదని, తర్వాత ఏమీ ఎరుగనట్లు వచ్చి తన ప్రక్కన పడుకునేదని వెల్లడించాడు. ఆమె తనను మోసం చేసిందని, తన కుమారుడు కావడం చేతనే వీరిద్దరిని క్షమించేశాడనని, లేదంటే ఆమెను క్షమించే వాడిని కాదని పేర్కొన్నాడు. ప్రస్తుతం వ్లాదిమర్, మెరీనా కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు వీరిద్దరికి ఇద్దరు పిల్లలు. కాగా, ఎప్పుడు వీరిద్దరూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ.. పలు ఫోటోలను పంచుకుంటూ ఉంటారు. అతడిని పెళ్లి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని మెరీనా చెబుతోందట.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetbetgarantigrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom